25.7 C
Hyderabad
May 18, 2024 10: 17 AM

Tag : TTD

Slider ఆధ్యాత్మికం

శ్రీవాణి టికెట్ల కోటా రోజుకు 1000కి పరిమితం

Bhavani
శ్రీవారి దర్శనం విషయంలో సామాన్య భక్తులకు మరింత ప్రాధాన్యత పెంచేందుకు వీలుగా శ్రీవాణి దర్శన టికెట్లను టిటిడి రోజుకు 1,000కి పరిమితం చేసింది. ఇందులో ఆన్‌లైన్‌లో 750, ఆఫ్ లైన్ లో 250 టికెట్లను...
Slider ఆధ్యాత్మికం

తిరుమల శ్రీవారికి రికార్డ్ స్థాయిలో ఆదాయం

Bhavani
తిరుమల శ్రీవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నిన్న ఒకే రోజు రూ.7.68 కోట్లు వచ్చినట్టు టీటీడీ తెలిపింది. ఒకేరోజు ఇంత పెద్ద మొత్తంలో హుండీ ద్వారా కానుకలు రావడం ఇదే తొలిసారి. గత...
Slider సంపాదకీయం

కాపు జాతిని తమవైపు తిప్పుకునే ఎత్తుగడ: టీటీడీకి ముద్రగడ

Bhavani
తిరుమల తిరుపతి దేవస్థానాల బోర్డు చైర్మన్ గా ప్రముఖ కాపు జాతి నాయకుడుగా ఇప్పటి వరకూ నిలిచిన ముద్రగడ పద్మనాభం ను నియమించేందుకు వైసీపీ పెద్దలు ఆలోచిస్తున్నారని విశ్వసనీయంగా తెలిసింది. టీటీడీ బోర్డు చైర్మన్...
Slider చిత్తూరు

తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్

Bhavani
తిరుపతిలోని అంతర్జాతీయ విమానాశ్రయంలో శ్రీవాణి దర్శనం టికెట్ కౌంటర్ ప్రారంభమైంది. దేశ విదేశాల నుంచి వచ్చే భక్తుల కోసం తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేకంగా ఈ కౌంటర్ ను ప్రారంభించింది. భక్తులు శ్రీవారికి విరాళంగా...
Slider ముఖ్యంశాలు

తిరుమలలో అవినీతి రాజ్యమేలతావుంది

Murali Krishna
తిరుమల శ్రీవారి ఆలయ గౌరవ ప్రధాన అర్చకులు రమణ దీక్షితులు మరోసారి వివాదాస్పద ట్వీట్‌పై దుమారం రేగుతోంది.  బ్రాహ్మణ వ్యతిరేక శక్తులు ఆలయ విధానాలతోపాటు అర్చక వ్యవస్థను నాశనం చేసేలోగా చర్యలు తీసుకోవాలన్నారు. అంతేకాకుండా...
Slider చిత్తూరు

తిరుచానూరు పద్మావతి అమ్మవారి సేవా టిక్కెట్ల ధరలు పెంచద్దు

Bhavani
తిరుచానూరు అమ్మవారి ఆలయ దర్శనాల టిక్కెట్ల ధరల పెంపు కమిటీ తన నిర్ణయం వెనక్కి తీసుకోవాలని రాయలసీమ పోరాట సమితి కన్వీనర్ నవీన్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి, చంద్రగిరి శాసనసభ్యులతో పాటు...
Slider ఆధ్యాత్మికం

తిరుమలలో 80 వేల మందికి వైకుంఠ ద్వార దర్శనం

Bhavani
ఎక్కువ మంది సామాన్య భక్తులకు వైకుంఠ ద్వార దర్శనం కల్పించేందుకు వీలుగా జనవరి 2 నుంచి 11వ తేదీ వరకు అన్ని రకాల ప్రివిలైజ్ దర్శనాలు రద్దు చేసినట్టు, అర్జిత సేవలు ఏకాంతంగా నిర్వహించనున్నట్లు...
Slider హైదరాబాద్

వందల కోట్ల మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా ఎండీ అరెస్ట్

Bhavani
వందల కోట్ల మోసానికి పాల్పడ్డ సాహితీ ఇన్ఫ్రా ఎండీ ని హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఇతను జగన్ ప్రభుత్వం నియమించిన TTD పాలక వర్గ సభ్యుడు. బూదాటి లక్ష్మీనారాయణ అనే ఇతను రియల్...
Slider ఆధ్యాత్మికం

జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి

Murali Krishna
జనవరి 2వ తేదీ శ్రీవారి ఆలయంలో వైకుంఠ ఏకాదశి  జరుపనున్నారు. గతంలో లాగా పదిరోజుల పాటు భక్తులకు వైకుంఠద్వార దర్శనం కల్పిస్తారు. పదిరోజులకు సంభందించి తిరుపతిలో సర్వదర్శనం టోకన్లు ఇస్తారు. జనవరి 2 న...
Slider ముఖ్యంశాలు

టీటీడీకి 50 సైకిళ్లు విరాళo

Murali Krishna
తిరుమల శ్రీవారికి  చెన్నైకి చెందిన మురుగప్ప గ్రూప్ టీఐ సైకిల్స్ ఆఫ్ ఇండియాకు చెందిన సీనియర్ అసోసియేట్ ప్రెసిడెంట్  ప్రశాంత్ రూ.7 లక్షల విలువైన 50 సైకిళ్ళు విరాళంగా అందజేశారు.  శ్రీవారి ఆలయం ఎదుట...