జగన్ ప్రచారానికి చెక్ పెట్టిన తెలుగుదేశం మహానాడు
తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను తెలుగుదేశం అధికారంలోకి వస్తే ఆపేస్తుందన్న ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్మోహన్‌రెడ్డి ప్రచారాన్ని తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్. చంద్రబాబునాయుడు తిప్పికొట్టారు. తాము అధికారంలోకి వస్తే జగన్ కన్నా ఎక్కువ సంక్షేమాన్ని...