30.2 C
Hyderabad
May 17, 2024 17: 33 PM

Category : జాతీయం

Slider జాతీయం

యూట్యూబ్ వీడియోలు చూసి డ్రగ్స్ తయారీ

Sub Editor
గుజరాత్‌లోని సూరత్‌లోని సార్థనా ప్రాంతంలోని నిషేధిత డ్రగ్ మెత్ తయారీకి ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్‌లోని జలోర్‌కు చెందిన ప్రవీణ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని రూ. 5.58...
Slider జాతీయం

సామూహిక అత్యాచారం కేసులో మాజీ మంత్రికి జీవిత ఖైదు

Sub Editor
సామూహిక అత్యాచారం కేసులో ఉత్తర ప్రదేశ్‌ మాజీ మంత్రి, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన గాయత్రి ప్రజాపతికి లక్నో న్యాయస్థానం జీవితఖైదు విధించింది. మాజీ మంత్రితో పాటు ఆయన అనుచరులు అశోక్‌ తివారీ, ఆశిష్‌ శుక్లాలకు...
Slider జాతీయం

కేరళలో మళ్ళీ వెలుగులోకి సరికొత్త వైరస్.. నోరో వైరస్..

Sub Editor
మనదేశంలో కరోనా వైరస్ మొదటి కేసు వెలుగులోకి వచ్చింది కేరళలోనే.. ఇక్కడ రోజుకో కొత్త వైరస్ వెలుగులోకి వస్తుంది. తాజాగా మరో కొత్త వైరస్ వెలుగులోకి వచ్చింది. దీనిని నోరో వైరస్ అంటారని వైద్యులు...
Slider జాతీయం

పంజాబ్‌ అసెంబ్లీలో రణరంగం.. కాంగ్రెస్‌ అకాలీదళ్‌ రచ్చ

Sub Editor
పంజాబ్‌ అసెంబ్లీలో అధికార కాంగ్రెస్‌, విపక్ష అకాలీదళ్‌ ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగింది. కేంద్రం పంజాబ్‌ సరిహద్దులో బీఎస్ఎఫ్‌ పరిధిని పెంచడాన్ని వ్యతిరేకిస్తూ పంజాబ్‌ ప్రత్యేక అసెంబ్లీ సమావేశం తీర్మానం చేసింది. తీర్మానంపై చర్చ...
Slider జాతీయం

రియా చక్రవర్తికి ఊరట.. బ్యాంకు ఖాతాల పునరుద్ధరణ

Sub Editor
గతేడాది బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌ ఆత్మహత్య బాలీవుడ్‌లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఇందులో డ్రగ్స్‌కోణం కూడా దాగి ఉండడంతో సీబీఐతో పాటు ఎన్సీబీ సంయుక్తంగా ఈ కేసును దర్యాప్తు...
Slider జాతీయం

అల్పపీడనంతో చెన్నైని ముంచెత్తుతున్న వర్షాలు

Satyam NEWS
అల్పపీడనం ప్రభావంతో చెన్నై లో భారీ వర్షం కురిసింది. చెన్నై తో పాటు తమిళనాడు రాష్ట్ర వ్యాప్తంగా 15 జిల్లాల్లో రెడ్ అలెర్ట్ ప్రకటించారు. చెన్నై, కాంచీపురం, తిరువల్లూరు, చెంగల్ పట్టు, విల్లుపురం జిల్లాలకు...
Slider జాతీయం

గవర్నర్ ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలి.. సుప్రీం కోర్టు

Sub Editor
మణిపూర్‌లోని భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని సంకీర్ణ ప్రభుత్వానికి చెందిన 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయడంపై మణిపూర్ గవర్నర్ ఆలస్యం చేయడంపై సుప్రీంకోర్టు అసంతృప్తిని వ్యక్తం చేసింది.  జనవరిలో ఎన్నికల సంఘం...
Slider జాతీయం

ఫ్రెంచి జర్నల్ వార్తతో రఫేల్‌ విమానాల డీల్‌పై మళ్లీ రగడ

Sub Editor
రఫెల్‌ రగడ కాంగ్రెస్‌-బీజేపీ మధ్య మళ్లీ మాటల యుద్దానికి దారితీసింది.రఫేల్‌ యుద్ద విమానాల కొనుగోలుపై రగడ ఇప్పట్లో చల్లారే అవకాశాలు కనిపించడం లేదు. రఫేల్‌ కొనుగోళ్లల మధ్యవర్తులకు ముడుపుల వ్యవహారం మళ్లీ తెరపైకి రావడం...
Slider జాతీయం

ముఖేశ్‌ అంబానీ నివాసం వద్ద అలజడి .. పోలీసుల పహారా

Sub Editor
రిలయన్స్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ నివాసాన్ని ఆగంతకులు మళ్లీ టార్గెట్‌ చేశారు. ఇద్దరు వ్యక్తులు అంబానీ నివాసం గురించి వివరాలు అడిగారని, వాళ్ల దగ్గర బ్యాగులు ఉన్నాయని పోలీసులకు ఓ ట్యాక్సీ డ్రైవర్‌ ఫోన్‌...
Slider జాతీయం

ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. నలుగురు చిన్నారులు మృతి

Sub Editor
మధ్యప్రదేశ్‌లో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. రాష్ట్ర రాజధాని భోపాల్‌లోని కమలా నెహ్రూ ఆసుపత్రిలో  అగ్ని ప్రమాదం సంభవించింది. ఆసుపత్రిలోని చిన్నపిల్లల వార్డులో మంటలు చెలరేగి నలుగురు చిన్నారులు మృతి చెందారు. ఘటన జరిగిన సమయంలో...