31.2 C
Hyderabad
May 18, 2024 18: 20 PM

Category : కరీంనగర్

Slider కరీంనగర్

ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండారి లక్ష్మారెడ్డి

Satyam NEWS
హుజురాబాదు లో జరిగే ఉప ఎన్నికలలో టిఆర్ఎస్ గెలుస్తుందని ఉప్పల్ టిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బండారి లక్ష్మారెడ్డి అన్నారు. హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మూడు రోజులు గా   బండారి లక్ష్మారెడ్డి విస్తృత...
Slider కరీంనగర్

కమీషన్ల కోసమే కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం

Satyam NEWS
సీఎం కేసీఆర్ కాలేశ్వరం ప్రాజెక్టు లో 8 శాతం కమిషన్లు దండుకున్నారని, కాళేశ్వరం ప్రాజెక్టు కెసిఆర్ కమీషన్ల కోసమే కట్టించారని ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. హుజురాబాద్ ఉప ఎన్నికలలో భాగంగా శుక్రవారం...
Slider కరీంనగర్

23 నుంచి హుజురాబాద్ లో రేవంత్ రెడ్డి ప్రచారం..

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరుగా సాగుతోంది. గ్రామాల వారీగా పార్టీ ప్రచార బాధ్యతలను అప్పగించిన కాంగ్రెస్ ఆయా గ్రామాలు, మండలాలు, నియోజక వర్గంలో ప్రచార కార్యక్రమాలను పరిశీలిస్తోంది. ప్రధానంగా ఎన్నికల...
Slider కరీంనగర్

ఇంటికో ఓటు వేయండి: కాంగ్రెస్ ను గెలిపించండి

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికలలో ఇంటికో ఓటు కాంగ్రెస్ కు వేయండి అనే నినాదాన్ని ఇంటింటికి తీసుకెళ్లాలని టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. నేడు హుజురాబాద్ ఎన్నికల ఇంఛార్జీలు, సమన్వయకర్తలతో రేవంత్ రెడ్డి...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికలో బిజెపి గెలుపు ఖాయం

Satyam NEWS
తెలంగాణ రాష్ట్ర బిజెపి ఉపాధ్యక్షులు ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే  ఎన్విఎస్ఎస్ ప్రభాకర్   ఆధ్వర్యంలో మంగళవారం  హుజూరాబాద్ లోని బూత్ నెంబర్ 43లో ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్విఎస్ఎస్ ప్రభాకర్  ఈటెల రాజేంద్ర గెలుపు...
Slider కరీంనగర్

హూజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ

Satyam NEWS
పిసిసి నాయకులు కౌశిక్, కశ్యప్ రెడ్డిలతో కలిసి వేల మంది కార్యకర్తలు కాంగ్రెసును వీడి టిఆర్ఎస్ లో చేరిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా ఆ పార్టీ జమ్మికుంట పట్టణ శాఖ అధ్యక్షుడు కె.వెంకన్న,...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికలో ఏరులై పారుతున్న మద్యం, డబ్బు

Satyam NEWS
కరీంనగర్ జిల్లా హుజరాబాద్ ఉప ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసిన చెక్ పోస్టులు, వివిధ విజిలెన్స్ టీమ్ ల ద్వారా అక్రమంగా తరలిస్తున్న 1,45,20,727 నగదును పట్టుకుని సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి,...
Slider కరీంనగర్

వంటగ్యాస్ భారం మొత్తం కేంద్రానిదే: మాకు సంబంధం లేదు

Satyam NEWS
వంట గ్యాస్ సిలిండర్ ధరలో 291 రూ రాష్ట్ర పన్ను ఉందని రుజువు చేస్తే పదవికి రాజీనామా చేస్తానని రాష్ట్ర ఆర్ధిక మంత్రి తన్నీరు హరీష్ రావు సవాల్ విసిరారు. 291 రూ ట్యాక్స్ ...
Slider కరీంనగర్

హుజురాబాద్ ఉప ఎన్నికల ఖర్చుపై పూర్తి స్థాయిలో నిఘా

Satyam NEWS
హుజురాబాద్ ఉప ఎన్నికల ఏర్పాట్లు ఎలా జరుగుతున్నాయో తెలుసుకునేందుకు ఎన్నికల  జనరల్‌ అబ్జర్వర్‌  డాక్టర్ ఓం ప్రకాష్, పోలీస్ అబ్జర్వర్ అనుపం  అగర్వాల్ నేడు  హనుమకొండ కు వచ్చారు. స్థానిక హరిత హోటల్లో  వద్ద...
Slider కరీంనగర్

పెట్టుబడుల్ని ఆకర్షించి యువకులకు ఉపాధి పెంచుతాం

Satyam NEWS
రోడ్లు, మౌలిక సదుపాయాలు సమృద్ధిగా ఉంటేనే పరిశ్రమలు, ఐటి కంపెనీలు పెట్టుబడులు పెడతాయని మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. ఆదివారం ఉదయం హుజూరాబాద్ పట్టణంలోని ప్రజలతో కలిసి బోర్నపల్లి, 14 వ వార్డు, ఇతర...