24.7 C
Hyderabad
May 19, 2024 00: 40 AM

Category : తెలంగాణ

Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా పోలీసులకు విజయం కలగాలి

Satyam NEWS
నిరంతరం ప్రజా సేవలో జీవించే వనపర్తి జిల్లా  పోలీసులకు దసరా పండుగ సందర్భంగా దుర్గాదేవి అనుగ్రహంతో  విజయం వరించాలని వనపర్తి డిఎస్పీ ఆనంద్ రెడ్డి  ఆకాంక్షించారు. నవరాత్రి వేడుకల్లో భాగంగా  ఈ రోజు  జిల్లా...
Slider ఆదిలాబాద్

బియ్యం కుంభకోణంలో ప్రధాన సూత్రధారి సిర్పూర్ ఎమ్మెల్యే

Satyam NEWS
ఆసిఫాబాద్ MLS పాయింట్ లో ఇటీవల వెలుగు చూసిన భారీ (8400 క్వింటాళ్ల) బియ్యం కుంభకోణం పై పలు అనుమానాలు ఉన్నాయని భాజపా నాయకులు డా.పాల్వాయి హరీష్ బాబు అన్నారు. ఈ రోజు కాగజ్...
Slider నిజామాబాద్

తెలంగాణలో పెద్ద పండగ బతుకమ్మ: ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్

Satyam NEWS
తెలంగాణలో మహిళలు జరుపుకునే అతిపెద్ద పండగ బతుకమ్మ పండగేనని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలంలోని పలు గ్రామాల్లో సద్దుల బతుకమ్మ సంబరాల్లో ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్...
Slider రంగారెడ్డి

కట్టమైసమ్మ ఆలయంలో బిఎల్ఆర్ ప్రత్యేక పూజలు

Satyam NEWS
దసరా నవరాత్రి ఉత్సవ వేడుకలలో భాగంగా ప్రముఖ టిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు  బండారి లక్ష్మారెడ్డి రామంతపూర్ లోని కట్టమైసమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రామంతపూర్ కార్పొరేటర్ బండారి శ్రీవాణి వెంకటరావు...
Slider నల్గొండ

గుమ్మడి కాయల దొంగ అంటే భుజాలు తడుముకుంటున్న ఎమ్మెల్యే సైదిరెడ్డి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ లే అవుట్ ప్లాట్ల అవినీతి అక్రమాలపై కాంగ్రెస్ పార్టీ బహిరంగ చర్చకు సిద్దమని,ఎమ్మెల్యే సైదిరెడ్డి మీరు సిద్ధమా? అని పట్టణ కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రతి సవాల్...
Slider హైదరాబాద్

అంబర్పేట్ మహంకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు

Satyam NEWS
దేవీ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్, ఆయన సతీమణి కాలేరు పద్మావెంకటేష్అంబర్ పేట మహంకాళీ అమ్మ వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు  నిర్వహించారు. అనంతరం వారిని ఆలయ సభ్యులు సత్కరించారు. ఈ కార్యక్రమంలో...
Slider నల్గొండ

అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్  రాయబారిగా సూర్యాపేట జిల్లా వాసి

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ గరిడేపల్లి మండలం కీతవారిగూడెం గ్రామానికి చెందిన సామాన్య రైతు కీత నాగేశ్వరరావు కుమార్తె కీత విధాత్రికి అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. చిన్న తనం నుండే కీత...
Slider మహబూబ్ నగర్

దళిత బంధు కోసం పాకులాడటం మంచిది కాదు

Satyam NEWS
దళిత బంధు పథకంలో తమ పేరు ఉండాలనే స్వార్ధంతో కొందరు వ్యక్తులు నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి అక్రమాలకు వత్తాసు పలుకుతున్నారని తెలంగాణ మాదిగ దండోరా నాగర్ కర్నూల్ ...
Slider రంగారెడ్డి

అంగన్వాడీ కేంద్రంలో ఘనంగా పోషకాహార వారోత్సవాలు

Satyam NEWS
పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అంగన్వాడీలు అందిస్తున్న సేవలను వినియోగించుకోవాలని ఉప్పల్ నియోజకవర్గంలోని మీర్పేట హెచ్.బి కాలనీ డివిజన్, మల్లాపూర్ డివిజన్ కార్పొరేటర్లు జెరిపోతుల ప్రభుదాస్, పన్నాల దేవేందర్ రెడ్డి లు కోరారు.  జాతీయ పోషణ...
Slider హైదరాబాద్

జీవీఆర్ కరాటే అకాడమీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

Satyam NEWS
హైదరాబాద్ నారాయణగూడలోని జీవీఆర్  కరాటే అకాడమిలో బతుకమ్మ  సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరాటే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్ని ఉత్సవంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్...