26.7 C
Hyderabad
May 3, 2024 10: 04 AM
Slider హైదరాబాద్

జీవీఆర్ కరాటే అకాడమీలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

#narayanaguda

హైదరాబాద్ నారాయణగూడలోని జీవీఆర్  కరాటే అకాడమిలో బతుకమ్మ  సంబరాలు ఘనంగా నిర్వహించారు. కరాటే విద్యార్థినులు, వారి తల్లిదండ్రులు ఈ వేడుకల్లో పాల్గొన్ని ఉత్సవంగా బతుకమ్మ ఆడి పాడారు. ఈ సందర్భంగా అకాడమీ డైరెక్టర్ డాక్టర్ జీ.ఎస్.గోపాల్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతికి తలమమానికంగా బతుకమ్మ ఉత్సవాలు నిలుస్తుందని అన్నారు.

ఇటువంటి సాంస్కృతిని పరిరక్షించి భవిష్యత్ తరాలకు అందించాల్సిన అవసరముందన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో ప్రజలకు లేని సాంస్కృతి తెలంగాణ ప్రజల స్వంతమని తెలిపారు. భారతీయ సాంస్కృతి, సంప్రదాయాలను నేడు ప్రపంచం ఆదరించే, ఆచరించే పరిస్థితి వచ్చిందన్నారు. ఈ కార్యక్రమంలో టీ.ఆర్.ఎస్. నాయకురాలు దేవిరెడ్డి విజితారెడ్డి, మాధవి, వీణ, సంధ్యారాణి, అంబిక, స్నేహ,  అమృత రెడ్డి, యోగిని, జానకి, షైని, ఘణ సంతోషమని, అనగ, ఆభ తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, అంబర్పేట

Related posts

రాహుల్ గాంధీ రైతు సంఘర్షణ సభకు తరలి రండి

Satyam NEWS

కేసీఆర్ ప్రభుత్వంపై రాష్ట్ర హైకోర్టు ఆగ్రహం

Satyam NEWS

వాహనదారులు పారా హుషార్…విజువల్ పోలీసింగ్ తో శాఖ సిబ్బంది

Bhavani

Leave a Comment