25.7 C
Hyderabad
May 20, 2024 07: 17 AM

Tag : Dr.N.Rameshkumar IAS

Slider సంపాదకీయం

ప్రజాస్వామ్యాన్ని గెలిపిస్తున్న నిమ్మగడ్డ

Satyam NEWS
ప్రశాంత వాతావరణం ఎన్నికలు నిర్వహించడమే కాకుండా అశేషంగా ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలిరావడం ప్రజాస్వామ్య విజయం. ఆంధ్ర్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ను ఇందుకు అభినందించక తప్పదు. కేవలం...
Slider ప్రత్యేకం

ఏపీలో పురపాలక సంఘాల ఎన్నికలకు రేపే నోటిఫికేషన్

Satyam NEWS
మధ్యలో ఆగిపోయిన పురపాలక సంఘాల ఎన్నికలకు రేపు నోటిఫికేషన్ విడుదల కాబోతున్నది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ ఎన్.రమేష్ కుమార్ నిర్ణయం తీసుకున్నారని తెలిసింది. గతంలో పురపాలక సంఘాల ఎన్నికల్లో...
Slider ప్రత్యేకం

కొడాలి నాని నోటికి ఎన్నికల కమిషనర్ తాళం

Satyam NEWS
విద్వేష పూరితమైన వ్యాఖ్యలు చేసి రాజ్యాంగ వ్యవస్థ అయిన ఎన్నికల సంఘాన్ని తూలనాడిన ఆంధ్రప్రదేశ్ పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని స్థానిక సంస్థల ఎన్నికలు పూర్తి అయేవరకూ మీడియాతో మాట్లాడకుండా రాష్ట్ర ఎన్నికల...
Slider ప్రత్యేకం

ప్రశాంతంగా ఎన్నికలు జరగడం సంతోషదాయకం

Satyam NEWS
ఏపీ తొలిదశ పంచాయితీ ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో  జరగడం సంతోషదాయకమని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తెలిపారు. పెద్ద సంఖ్యలో ఓటర్లు స్వచ్ఛందంగా,ఉత్సాహంతో పాల్గొనడం ప్రజాస్వామ్య వ్యవస్థను బలపరుస్తుందని ఆయన...
Slider ప్రత్యేకం

విజయవాడలోనే ఉండి ఎన్నికలు పర్యవేక్షించనున్న నిమ్మగడ్డ

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ ఆరోగ్యంపై అనుమానం వచ్చే విధంగా వార్తలు రాసి ప్రచారం చేస్తున్న వారికి డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తన చర్యలతోనే సమాధానం చెబుతున్నారు. ఎన్నికల కమిషనర్ కంటి పరీక్షల కోసం...
Slider ప్రత్యేకం

చాలా చోట్ల ధైర్యంగా పనిచేస్తున్న ఎన్నికల సిబ్బంది

Satyam NEWS
ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్న పంచాయితీ ఎన్నికలలో పాల్గొంటున్న ప్రభుత్వ ఉద్యోగులు చాలా చోట్ల అధికార పార్టీ బెదిరింపులకు లొంగడం లేదు. మరీ అధికార పార్టీకి చెందిన నాయకుల ప్రాపకంతో పోస్టింగులు తెచ్చుకున్న వారు తప్ప...
Slider ప్రత్యేకం

కోర్టుకు వెళ్లి పరువు పోగొట్టుకున్న పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి

Satyam NEWS
స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడే విషయంలో రాష్ట్ర ఎన్నికల సంఘం విధించిన ఆంక్షలను రాష్ట్ర హైకోర్టు సమర్థించింది. పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్ది రెడ్డి...
Slider ముఖ్యంశాలు

Breaking News: మంత్రి పెద్దిరెడ్డిపై గృహనిర్భంధం ఆంక్షలు

Satyam NEWS
ఎన్నికల కమిషనర్ ఆదేశాలను పట్టించుకోవద్దని అధికారులకు బహిరంగంగా చెప్పిన రాష్ట్ర పంచాయితీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆంక్షలు విధించారు. ఆయనను గృహ నిర్బంధంలో ఉంచాలని...
Slider ముఖ్యంశాలు

టీడీపీ మేనిఫెస్టోను రద్దు చేసిన ఎన్నికల కమిషనర్

Satyam NEWS
పార్టీ రహితంగా జరుగుతున్న పంచాయితీ ఎన్నికలకు పార్టీ తరపున ఎన్నికల ప్రణాళికను విడుదల చేసిన తెలుగుదేశం పార్టీని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ తప్పు పట్టారు. మేనిఫెస్టో విడుదల చేయడంపై...
Slider ముఖ్యంశాలు

నిమ్మగడ్డ మరో ఆదేశాన్ని తుంగలో తొక్కిన జగన్ ప్రభుత్వం

Satyam NEWS
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ రాజ్యాంగ బాధ్యతలను అనుక్షణం సవాల్ చేస్తూనే ఉన్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆయన ఆదేశాలకు విరుద్ధంగా గుంటూరు జిల్లా కలెక్టర్...