అక్రమార్కులకు హడలెత్తిస్తున్న డీజీపీ నిర్ణయాలు
అక్రమార్కులకు హడలెత్తిస్తున్న డీజీపీ నిర్ణయాలు హెడ్ క్వార్టర్స్ లో అటెండెన్స్ వేసుకోవాలని సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్లకు డీజీపీ ద్వారకా తిరుమల రావు ఆదేశాలు ఇవ్వడం సంచలనం కలిగిస్తున్నది. జగన్ రెడ్డి హయాంలో రాజకీయ వ్యవస్థకు...