32.2 C
Hyderabad
May 16, 2024 14: 17 PM
Slider వరంగల్

వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు దక్కించుకున్న వరంగల్ పోలీసులు

#warangal police

కరోనా సమయంలో లాక్ డౌన్ అమలు చేయడంలో బెస్ట్ పోలీసింగ్, పబ్లిక్ హెల్త్ సర్వీస్ కేటగిరిలో వరంగల్ పోలీసులు వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సొంతం చేసుకున్నారు.

వరంగల్ పోలీస్ కమిషనర్ తరుణ్ జోషికి త్వరలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ ప్రతినిధుల చేతుల మీదుగా సర్టిఫికేట్ ఆఫ్ కమిట్మెంట్ పత్రం ప్రదానం చేస్తారు.

కరోనా కట్టడి కోసం ప్రపంచ ఆరోగ్యసంస్థ మార్గదర్శకాలకు అనుగుణంగా సేఫ్టీ మెజర్స్ తీసుకున్నందుకుగాను వరంగల్ పోలీస్ కమిషనరేట్ ను ఎంపిక చేయడం జరిగిందని వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ హెడ్ ఆఫ్ యూరప్, విల్బెమ్ జెజ్లర్ పేరుతో ఆదివారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయానికి సమాచారం అందింది.

Related posts

హైకోర్టు జడ్జికి శుభాకాంక్షలు తెలిపిన సుధా నాగేందర్

Satyam NEWS

సైకిల్ పై తిరిగిన రవాణా మంత్రి పువ్వాడ

Satyam NEWS

కాశ్మీర్ అంశంపై మళ్లీ ట్రంప్ వివాదం

Satyam NEWS

Leave a Comment