39.2 C
Hyderabad
April 28, 2024 12: 21 PM
Slider నల్గొండ

కాంగ్రెస్ సీనియర్ నేత బాచిమంచి గిరిబాబు కు ఘన నివాళి

#giribabu

కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుడు  సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ 10వ,వార్డు మాజీ సభ్యుడు  స్వర్గీయ బాచిమంచి గిరిబాబు  చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. బాచిమంచి గిరిబాబు ను స్మరించుకుంటూ ఆయన వార్డు ప్రజలకు చేసిన సేవలు గుర్తు చేసుకున్నారు.1986 నుండి కాంగ్రెస్ పార్టీలో ఉంటూ అతి పిన్న వయసులోనే ప్రజాదరణ పొందిన వ్యక్తి గిరిబాబు అని కొనియాడారు.10వ, వార్డులో ప్రజలు తమ దైవంగా భావించే గిరిబాబు లేని లోటు భర్తీ చేయలేనిదని అన్నారు. అనంతరం మూడు రంగుల జెండాను ఎగురవేసి గిరిబాబు ఆశయ సాధన కోసం పని చేస్తామని అన్నారు.

ఈ కార్యక్రమంలో దక్షిణ మధ్య రైల్వే బోర్డు సభ్యుడు యరగాని నాగన్న గౌడ్, పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు తన్నీరు మల్లికార్జునరావు,కౌన్సిల్ ఫ్లోర్ లీడర్  కస్తాల శ్రవణ్ కుమార్,మాజీ మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్,మాజీ సర్పంచ్ గొట్టే వెంకట్రామయ్య,కౌన్సిలర్ తేజావత్ రాజా నాయక్,రాష్ట్ర నాయకులు ఎండి అజీజ్ పాషా,సుంకరి శివరామ యాదవ్,కుటుంబ సభ్యులు బాచిమంచి వసంత,చంద్రశేఖర్, శ్రీ సాయి సుబ్రహ్మణ్య ప్రణతి,వెంకటనారాయణ,దేవరం శశికళ,రాజేశ్వరి,పవన్ రెడ్డి,10వ వార్డు సభ్యులు కంచర్ల అరవింద్ రెడ్డి,దేవరం సురేష్ రెడ్డి, తాటి శేఖర్ రెడ్డి,రేపాకుల కోటయ్య,దుగ్గి వర్మ,కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మెట సుబ్బరాజు,తేజ వత్ సైదులు నాయక్,తేజ వత్ రవి నాయక్,యడవల్లి వీరబాబు, కస్తాలా సైదులు,కంకణాల పుల్లయ్య,ఐల వెంకన్న గౌడ్,పాశం రామరాజు,ఎస్.కె. ఉద్దండు,ఫరీదు,గొట్టముక్కుల రాములు, పోతుల జ్ఞానయ్య,దేవారం ప్రభాకర్ రెడ్డి, చిట్యాల కృష్ణారెడ్డి, రంగరాజు వాసుదేవరావు,శంభులింగం,కొట్టు వెంకటేశ్వర్లు,లింగరాజు,వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని గిరిబాబు కు నివాళులర్పించారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

పాత్రుని వలస ఉన్నత పాఠశాలలో ట్యాబుల పంపిణీ

Bhavani

విఆర్ఏ పోస్టుల సర్దుబాటు పై స్టే

Bhavani

మాస్టర్ ప్లాన్ పై భిన్న వివరణలు ఎందుకు?: బీజేపీ

Satyam NEWS

Leave a Comment