పవన్ కళ్యాణ్ కు “ప్రత్యేక భద్రతను” ఏర్పాటు చేయాలి
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఇంటివద్ద అనుమానస్పద వ్యక్తులు, వాహనాలు ఉండటాన్ని నిరసిస్తూ.., పవన్ కళ్యాణ్ కు ప్రత్యేకమైన భద్రతను కల్పించాలని కోరుతూ విజయనగరం కలక్ట్రేట్ కూడలిలో ఉన్న జ్యోతిరావు పూలే విగ్రహం...