40.2 C
Hyderabad
May 2, 2024 16: 56 PM
Slider శ్రీకాకుళం

కోడి రామ్మూర్తి జయంతి వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిణి

శ్రీకాకుళం జిల్లా వీరఘట్టం మండలం చెందిన కోడి రామ్మూర్తి నాయుడు జన్మదిన వేడుకలు విస్మరించిన జిల్లా క్రీడా అధికారిని అయినా మాధురి లతా పై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బి లత్కర్ జిల్లా కోడి రామమూర్తి నాయుడు యువజన సంక్షేమ సంఘం అధ్యక్షుడు డా. గుండబాల మోహన్ కోరారు. శుక్రవారం పట్టణంలో ఏడు రోడ్డు కూడలి వద్ద కోడి రామ్మూర్తి యువజన సంక్షేమ సంఘం కార్యాలయంలో పత్రిక విలేకరులకు ఒక ప్రత్యేక ప్రకటన విడుదల చేశారు. అదే విధంగా జిల్లాలో క్రీడా సంఘ నాయకులు, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయి మల్లయోధుడిగా పేరుగాంచిన కోడి రామమూర్తి నాయుడు జన్మదిన వేడుకలను ర్వహించకపోవడం పైన తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఇప్పటికే జిల్లాలో ఉండే కోడి రామ్మూర్తి నాయుడు ఏకైక క్రీడా ప్రాంగణమైన అభివృద్ధికి నోచుకుపోవడంపై చాలా విచారకరమని ఈ సందర్భంగా తెలియజేశారు.

Related posts

ఒంటిమిట్టలో హంస వాహనం పై కోదండ రాముడు

Satyam NEWS

బీటెక్ విద్యార్ధిని ఆత్మహత్య

Satyam NEWS

శ్రీకాకుళం జిల్లా అంగన్వాడీల్లో పరిస్థితి అస్తవ్యస్తం

Satyam NEWS

Leave a Comment