28.2 C
Hyderabad
May 17, 2024 10: 50 AM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

తిరుమలలో వైభవంగా రథసప్తమి వేడుకలు

Murali Krishna
కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి సన్నిధిలో రథసప్తమి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారు సూర్యప్రభ వాహనంపై తిరుమాఢ వీధులలో భక్తులకు దర్శనమిచ్చారు. స్వామివారు సప్తవాహనాలపై దర్శనమివ్వనున్నారు. మలయప్పస్వామిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద...
Slider ఆధ్యాత్మికం

రథసప్తమికి పుల్లూరు శ్రీ సూర్యనారాయణస్వామి ఆలయం ముస్తాబు

Bhavani
జోగులాంబ గద్వాల జిల్లా ఉండవెల్లి మండలం పుల్లూరులో వెలిసిన శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయం రథసప్తమికి ముస్తాబు అవుతున్నది. సూర్యభగవానుడా నమామ్యహం అంటూ భక్తులు సూర్యభగవానుడిని స్తుతించడానికి సిద్ధమవుతున్నారు. ఉండవెల్లి మండలం పుల్లూరులో వెలిసిన శ్రీసూర్యనారాయణ...
Slider ఆధ్యాత్మికం

మల్దకల్ మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీ ఎన్నిక

Satyam NEWS
జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండల కేంద్రంలోని శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో గురువారము మండల బ్రాహ్మణ సంఘం నూతన కమిటీని ఎన్నుకున్నారు. గౌరవ సలహాదారులుగా ధీరేంద్ర దాసు,ప్రహ్లాద రావు,మండల అధ్యక్షుడిగా...
Slider ఆధ్యాత్మికం

జోగులాంబ జాతర రాష్ట్రానికి ఆదర్శం కావాలి

Bhavani
ఈనెల 26వ తేదీ వసంత పంచమి సందర్భంగా గద్వాల జిల్లా అలంపురంలో జోగులాంబ సేవా సమితి ఆధ్వర్యంలో జరిగేటువంటి జోగులాంబ జాతర రాష్ట్రానికి ఆదర్శం కావాలని జోగులాంబ సేవ సమితి అధ్యక్షులు బండి శ్రీనివాస్...
Slider ఆధ్యాత్మికం

రేపటి నుంచి చింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
భక్తుల కొంగుబంగారంగా కొలవబడుతూ, కోరిన కోర్కెలు తీర్చే గద్వాల జిల్లా ధరూర్ మండలం పెద్దచింతరేవుల ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు ఈనెల 24నుంచి 31వ రకు కొనసాగనున్నాయి. ఉత్సవాలలో భాగంగా ఆలయానికి రంగులు వేసి ముస్తాబు చేసి...
Slider ఆధ్యాత్మికం

మద్నూర్ దక్షిణ ముఖ ఆంజజేయుడికి రికార్డు స్థాయి ఆదాయం

Satyam NEWS
మహారాష్ట్ర సరిహద్దులో ఉన్న కామారెడ్డి జిల్లా మద్నూర్ మండలం కేంద్రంలోని ప్రసిద్ధి గాంచిన  దక్షిణ ముఖి ఆంజనేయ స్వామి ఆలయంలో శుక్రవారం రోజున అధికారుల సమక్షంలో హుండీ లెక్కింపు కార్యక్రమం చేపట్టారు. ఆలయానికి రికార్డు...
Slider ఆధ్యాత్మికం

జనవరి 28న తిరుమ‌ల‌లో రథసప్తమి

Bhavani
సూర్య జయంతి సందర్భంగా జనవరి 28వ తేదీన తిరుమ‌ల శ్రీ‌వారి ఆల‌యంలో రథసప్తమి పర్వదినం జరుగనుంది. ఈ సందర్భంగా ఏడు వాహనాలపై స్వామివారు ఆలయ మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు. వాహనసేవల వివరాలు...
Slider ఆధ్యాత్మికం

యూపీ డిప్యూటీ సీఎం బ్రజే ష్ పాఠక్ చిలుకూరులో పూజలు

Bhavani
ఇవాళ యూపీ డిప్యూటీ సీఎం పాఠక్ చిలుకూరు బాలాజీ దేవాలయాన్ని సందర్శించి స్వామి వారి దివ్యమైన ఆశీర్వాదాన్ని పొందారు. ఏకాదశి రోజు చిలుకూరులో స్వామివారి దర్శనం చేయడం ఆయనకి పెద్ద భాగ్యం అని ప్రధాన...
Slider ఆధ్యాత్మికం

భక్తుల పాలిట పెన్నిధి గోపాలదాసుల సన్నిధి

Bhavani
అపరోక్ష జ్ఞానులు, శ్రీ గోపాల విఠల బిరుదాంకితుడైన గణేశాంశ సంభూతులు శ్రీ గోపాల దాసుల ఆరాధనోత్సవాలు ఉత్తనూర్ గ్రామంలో ఘనంగా జరుగుతున్నాయి. ఐజ మండల కేంద్రానికి కూత వేటు దూరంలో ఉన్న ఉత్తనూర్ గ్రామం...
Slider ఆధ్యాత్మికం

శ్రీశైలంలో ఘనంగా సాగుతున్న బ్రహ్మోత్సవాలు

Satyam NEWS
నంద్యాల జిల్లా శ్రీశైలంలో సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవారి నంది వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. సంక్రాంతి బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి వారి కి అర్చకులు...