24.7 C
Hyderabad
May 19, 2024 01: 09 AM

Category : ఆధ్యాత్మికం

Slider ఆధ్యాత్మికం

పెద్దశేష వాహనంపై వైకుంఠనాథుని అలంకారంలో శ్రీప‌ద్మావ‌తి

Satyam NEWS
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో రెండో రోజైన బుధవారం ఉదయం ఏడు తలలు గల పెద్దశేషవాహనంపై వైకుంఠ‌నాథుని(శ్రీ మహావిష్ణువు) అలంకారంలో శంకుచ‌క్రాలు, గ‌దతో అమ్మవారు భక్తులకు అభయమిచ్చారు. కోవిడ్-19 నేపథ్యంలో ఆల‌యం వ‌ద్ద‌గ‌ల వాహ‌న మండ‌పంలో ఉదయం...
Slider ఆధ్యాత్మికం

భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రం యాగంటి

Satyam NEWS
కార్తీక మాసం చివరి సోమవారం సందర్భంగా ప్రముఖ  శైవక్షేత్రమైన  యాగంటి, నయనాలప్ప దేవాలయాలకు  పెద్ద ఎత్తున భక్తులు తరలి వచ్చారు. కర్నూలు జిల్లాలోని ఈ శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుండే భక్తిశ్రద్ధలతో...
Slider ఆధ్యాత్మికం

శ్రీ భీమలింగేశ్వర స్వామి కోవెలలో శోభాయమానంగా లక్ష కుంకుమార్చన

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ భీమలింగేశ్వర స్వామివారి కోవెలలో శుక్రవారం అత్యంత శోభాయమానంగా మహిళా భక్తులచే లక్ష కుంకుమార్చన పూజా కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ అర్చకులు రెంటాల సతీష్...
Slider ఆధ్యాత్మికం

వేద,స్మార్త విద్యపై మక్కువతో శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు భూరి విరాళం

Satyam NEWS
నిత్యం వేద ఘోషతో పరిఢవిల్లే శ్రీ లక్ష్మీనృసింహ వేద స్మార్త పాఠశాలకు హైదరాబాద్ వాస్తవ్యులు అక్షరాల లక్ష రూపాయలు విరాళంగా అందజేశారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ మట్టపల్లి మహా క్షేత్రంలో వేద,స్మార్త...
Slider ఆధ్యాత్మికం

స‌త్యంన్యూస్.నెట్ క‌థ‌నాల‌తో వ్యాస‌నారాయ‌ణ మెట్ట‌లో సంద‌డి

Satyam NEWS
ఆన్ లైన్ న్యూస్ నెట్ వ‌ర్క్ లో త‌న శైలిలో స‌త్యం న్యూస్.నెట్  దూసుకెళుతోంద‌న‌టానికి  మ‌రో నిద‌ర్శ‌నం  విజ‌య‌న‌గ‌రంలో ఉన్న ఎన్నో ఏళ్ల నాటి  వ్యాస‌నారాయ‌ణ మెట్టే. ఇటీవ‌లే వ్యాస‌నారాయ‌ణ‌మెట్ట‌లో అసాంఘీక కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయ‌ని...
Slider ఆధ్యాత్మికం

భీమలింగేశ్వరుడికి శాస్త్రోక్తంగా మహన్యాస పూర్వక అభిషేకం

Satyam NEWS
పవిత్ర కార్తీక మాసం సందర్భంగా గుంటూరు జిల్లా నరసరావుపేటలో వెలసిన గంగా పార్వతి సమేత భీమలింగేశ్వర స్వామి వారి సన్నిధిలో మహన్యాస పూర్వక అభిషేకం అత్యంత వైభవంగా నిర్వహించారు. శివ బిల్వార్చన సంఘం ఆధ్వర్యంలో...
Slider ఆధ్యాత్మికం

ఖమ్మం నగరంలో అయ్యప్పస్వామి మహా పడిపూజ

Satyam NEWS
ఖమ్మం నగరం 14వ డివిజన్ గొల్లగూడెం రోడ్ నందు అయ్యప్ప స్వామి మహాపడిపూజా కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. కార్పొరేటర్ కురాకుల వలరాజ్ స్వామి ఆధ్వర్యంలో నంబ్రూది నారాయణ గురుస్వామి చే అయ్యప్ప స్వామి కి...
Slider ఆధ్యాత్మికం

న‌వంబ‌రు 29న తిరుచానూరులో వ‌ర్చువ‌ల్ ల‌క్ష‌కుంకుమార్చ‌న‌

Satyam NEWS
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో న‌వంబ‌రు 30 నుండి డిసెంబ‌రు 8వ‌ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భాన్ని  పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 29వ తేదీన సోమ‌వారం వ‌ర్చువ‌ల్‌ విధానంలో...
Slider ఆధ్యాత్మికం

కార్తీక సోమవారం శోభతో కిటకిటలాడిన కోటప్పకొండ

Satyam NEWS
కార్తీక సోమవారం సందర్భంగా గుంటూరు జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన కోటప్పకొండ భక్తులతో కిటకిటలాడింది. తెల్లవారు జాము నుంచే భక్తులు రావడం ఆరంభం కావడంతో కోటప్పకొండ మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. సోమవారం ఒక్క రోజే...
Slider ఆధ్యాత్మికం

భక్తి శ్రద్ధలతో నాగులచవితి పూజలు

Satyam NEWS
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని బూరుగడ్డ గ్రామం లోని శ్రీ సంతాన నాగేంద్ర సహిత పార్వతి రామలింగేశ్వర స్వామి దేవాలయంలో నాగుల చవితి సందర్భంగా భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పరమేశ్వరునికి...