34.2 C
Hyderabad
May 16, 2024 15: 19 PM
Slider ప్రత్యేకం

జగన్ కేబినెట్ పైనల్ లిస్టు ఇదే

#YSJaganmohanReddy

జగన్ మంత్రివర్గంలో ఎవరెవరు ఉండబోతున్నారు అనేది ఖరారు అయింది. తిరుగుబాటు చేసే అవకాశం ఉన్న పెద్ద లీడర్లకు మళ్ళీ మంత్రివర్గంలో స్థానం కల్పించి జగన్ జాగ్రత్త పడ్డారు. అందరికి రెండున్నర సంవత్సరాల సమయం మాత్రమే ఇస్తానని చెప్పిన జగన్ కొందరు పెద్దలకు మాత్రం ఐదేళ్లు అవకాశం ఇచ్చారు. ఫైనల్ అయిన లిస్ట్ ఇదే.
విజయనగరం:
1.బొత్స సత్యనారాయణ
2.రాజన్నదొర
శ్రీకాకుళం
3.ధర్మాన ప్రసాదరావు
4.సీదిరి అప్పలరాజు
విశాఖపట్నం
5.భాగ్యలక్ష్మి
6.గుడివాడ అమర్నాథ్
తూర్పుగోదావరి
7.దాడిశెట్టి రాజా
8.చిట్టి బాబు
9.వేణుగోపాల్
పశ్చిమగోదావరి
10.కారుమూరి నాగేశ్వరరావు
11.గ్రంధి శ్రీనివాస్
కృష్ణా
12.జోగి రమేష్
13.కొడాలి నాని
14.రక్షణనిధి
గుంటూరు
15.విడదల రజనీ
16.మేరుగు నాగార్జున
ప్రకాశం
17.ఆదిమూలపు సురేష్
నెల్లూరు
18.కాకాని గోవర్థన్ రెడ్డి
చిత్తూరు
19.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
కడప
20.అంజాద్ బాషా
21.కొరుముట్ల శ్రీనివాస్
కర్నూలు
22.శిల్పా చక్రపాణి రెడ్డి
23.గుమ్మనూరు జయరాం
అనంతపురం
24.జొన్నలగడ్డ పద్మావతి
25.శంకర్ నారయణ
మద్యాహ్నంకు ఏమైనా మార్పులు జరిగితే తప్ప ఈ లిస్ట్ పైనల్. చిన్న చిన్న మార్పులు ఉంటే మార్చవచ్చు.

Related posts

పెంచికల్ పేట లో ఇక రెవెన్యూ ఫిర్యాదులు ఆన్ లైన్ లో

Satyam NEWS

డివిజన్ సమగ్ర అభివృద్ధికి సీపీఎం అభ్యర్థి ప్రణాళిక విడుదల

Satyam NEWS

మాతృ మరణాలను నివారించాలి

Murali Krishna

Leave a Comment