ఏపీలో పోలీసుల రాజ్యం నడుస్తోంది: సీపీఐ రామకృష్ణ
‘చలో విజయవాడ’కు అంగన్వాడీలు పిలుపునిచ్చారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఏఐటీయూసీ, సీఐటీయూ, ఐఎఫ్‌టీయూల అనుబంధ సంఘాల అంగన్వాడీలు శాంతియుత ఆందోళనకు సిద్ధమయ్యారు.అయితే ‘చలో విజయవాడ’ కు అనుమతి లేదంటూ వారిని రాష్ట్రవ్యాప్తంగా పోలీసులు...