వైద్య విద్యార్థులకు డ్రెస్ కోడ్
ఆంధ్రప్రదేశ్‌లో వైద్య విద్యార్థులు ఇకపై జీన్స్ ప్యాంట్లు, టీ షర్టులు ధరించలేరు. అంతేకాదు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, వైద్య విద్యార్థినులు కూడా ఇష్టమైన జీన్స్ ధరించలేరు. ఇకపై మహిళా విద్యార్థులు చీరలు, లేదంటే చుడీదార్లు...