37.2 C
Hyderabad
May 6, 2024 11: 27 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా  పుట్ట పాక మహేష్   

#puttapagamahesh

వనపర్తి మున్సిపల్ చైర్మన్ గా  పుట్ట పాక మహేష్, వైస్ చైర్మన్ గా పాకనాటి కృష్ణ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.   వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో  జరిగిన కార్యక్రమానికి వనపర్తి ఎమ్మెల్యే తుడి మేగారెడ్డి పాల్గొన్నారు.  చైర్మన్, వైస్  చైర్మన్ ఎన్నికకు వనపర్తి ఆర్డిఓ ప్రొసీడింగ్ అధికారిగా వ్యవహరించారు. కొత్తగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్  పుట్టపాక మహేష్, వైస్ చైర్మన్ పాకనాటి కృష్ణను ఎమ్మెల్యే మేఘారెడ్డి అభినందించారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

షెడ్యూల్ కులాల అభ్యున్నతికి కృషి చేస్తున్న కేసీఆర్ ప్రభుత్వం

Satyam NEWS

ఎన్టీఆర్‌ కుటుంబ సభ్యులకు ఆహ్వానం

Bhavani

తెలంగాణాను ప్రగతి బాటన నడిపిస్తున్న మంత్రి కేటీఆర్

Satyam NEWS

Leave a Comment