27.7 C
Hyderabad
April 30, 2024 08: 43 AM
Slider తూర్పుగోదావరి

కొత్తపేటలో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ కవాతు

#rapidactionforce

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట లో రాపిడ్ యాక్షన్ ఫోర్స్ స్థానిక పోలీస్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో మంగళవారం కవాతు నిర్వహించారు. రానున్న సాధారణ ఎన్నికల ను దృష్టిలో పెట్టుకుని శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా ఈ కవాతుకు ప్రాధాన్యత ఏర్పడింది. స్థానిక పోలీస్ స్టేషన్ నుండి కవాతు ప్రారంభమై మెయిన్ రోడ్డు మీదుగా కమ్మిరెడ్డి పాలెం మారుతి సెంటర్, పలివెల వంతెన వరకు కొనసాగింది. ఈ కార్యక్రమంలో కొత్తపేట డిఎస్పి కెవి రమణ, రూరల్ సీఐ రామ్ కుమార్, ఎస్సైలు శ్రీకాంత్, జ్వాలా సాగర్, శశాంక తదితరులు పాల్గొన్నారు.

Related posts

పార్లమెంటులో వ్యవసాయ బిల్లు దుర్మార్గం

Satyam NEWS

పోలీస్ యాక్షన్: చంద్రబాబు నాయుడి అరెస్టు

Satyam NEWS

రాష్ట్రపతి పాలన దిశగా మహారాష్ట్ర అడుగులు

Satyam NEWS

Leave a Comment