రెడ్ హ్యాండెడ్: ఏసీబీకి దొరికిన అవినీతి డిప్యూటీ తాసిల్దార్
నాగర్ కర్నూలు జిల్లా తాడూరు మండలం డిప్యూటీ తాసిల్దార్ జయలక్ష్మి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కింది. లక్ష రూపాయలు లంచం తీసుకుంటుండగా ఆమెను రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. జయలక్ష్మి కలెక్టరేట్ కార్యాలయంలో...