మళ్లీ దేవుడిని అవమానించిన లీనా మణిమేకలై
హిందూ దేవుళ్లను అవమానించడం నిత్యకృత్యమైపోయింది. వద్దని చెబుతున్న కొద్దీ ఈ ట్రెండ్ ఎక్కువ కావడం ఫ్యాషన్ అయిపోయింది. ‘కాళి’ అనే డాక్యుమెంటరీ నిర్మిస్తున్న లీనా మణిమేకలై అనే మహిళామణి కాళికామాత చేతిలో స్వలింగ సంపర్కుల...