భగవద్గీత ఫౌండేషన్ చైర్మన్ తో మౌనిక చారిటబుల్ పౌండేషన్ అధినేత్రి భేటీ
గత 6 సంవత్సరాలుగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా, డక్కిలి మండలం, వెలికల్లు గ్రామ కేంద్రంగా మౌనిక చారిటబుల్ ఫౌండేషన్ (MCF) వెంకటగిరి నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. వెంకటగిరి నియోజకవర్గం...