స్టైలిష్ లుక్: కొత్త గెట్ అప్ లో క్రేజి స్టార్
రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో దేశవ్యాప్తంగా క్రేజ్ పొందిన నటుడు ప్రభాస్. ఇటీవల సాహో చిత్రంతో ప్రేక్షకులని పలకరించాడు. తెలుగుతో పాటు పలు భాషలలో విడుదలైన ఈ చిత్రం మిక్స్‌డ్ టాక్ పొందింది. ప్రస్తుతం...