హే డ్రంకర్స్:తాగి నడిపి రూ.2.25 కోట్లు ఫైన్ కట్టారు
తాగడానికి ఆబ్కారీ శాఖ కు తాగిన తరువాత హోమ్ శాఖకు భారీగా జరిమానాలు చెల్లిస్తున్నారు మందుబాబులు.రోడ్డు భద్రతలో భాగంగా ట్రాఫిక్ పోలీసులు మందుబాబులపై చర్యలు కఠినతరం చేస్తున్నారు. తెలంగాణా లో జనవరిలో డ్రంకెన్ డ్రైవ్...