40.2 C
Hyderabad
May 5, 2024 17: 00 PM
Slider కడప

కడప జిల్లాలో కార్మికుల నాయకుల ముందస్తు అరెస్టు

#kadapa 1

కడప జిల్లా రాజంపేట పట్టణ పోలీసులు చలో కడప కు బయలుదేరిన మునిసిపల్ కార్మికులను గురువారం ముందుస్తు గా అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కు తరలించారు.

మునిసిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరం చేయాలని కడప జిల్లా వ్యాప్తంగా కార్మికులు కలెక్టర్ కార్యాలయం ముట్టడికి పిలుపునిచ్చారు.

ఈ నేపధ్యంలో రాజంపేట నుంచి తరలివెళుతున్న కార్మిక సంఘాల నాయకులను సీఐటీయూ జిల్లా కార్యదర్శి సి. రవి కుమార్ మునిసిపల్ యూనియన్ నాయకులు యం.రమణ పి.సుధీర్, ఏ.బాలాజీ తదితరులను అర్బన్ పో లీసులు అదుపులోకి తీసుకున్నారు.తమ అరెస్ట్ ను కార్మిక సంఘాల నేతలు ఖండించారు.

Related posts

లింగ నిర్ధారణ పరీక్షలు చేసే వారిపై కఠిన చర్యలు తప్పవు

Satyam NEWS

డిప్యూటీ స్పీకర్ కోలగట్ల కు హెలికాప్టర్ ద్వారా పూల వర్షంపై సీపీఎం కామెంట్

Satyam NEWS

ప్రాణాలు అడ్డుపెట్టి సేవ చేసిన కార్మికులను పర్మినెంట్ చేయాలి

Satyam NEWS

Leave a Comment