28.7 C
Hyderabad
May 5, 2024 08: 42 AM
Slider ముఖ్యంశాలు

పెద్దగట్టు హుండీలో రక్తంతో ప్రేమలేఖ

#letter

ఐదు రోజులపాటు జరిగిన పెద్దగట్టు దురాజపల్లి జాతరలో  హుండీ లెక్కిస్తుండగా హుండీలో రక్తం తో రాసిన ప్రేమలేఖ అధికారులకు దొరికింది . లింగమంతుల స్వామి దర్శనానికి వచ్చిన ఒక భక్తుడు తన ప్రేమ కు దేవుడి మద్దతు కోరుతూ లేఖ రాశారు. తాను ప్రేమించిన అమ్మాయి తో జీవితాంతం ఉండేలా దివించు స్వామి అంటూ రక్తం తో తెల్లని పేపరు పైన రాసి తన ప్రేమను కలకాలం ఉండేలా చూడాలని వేడుకోవటం అందరిని ఆశ్చర్య మునకు గురి చేసింది.

Related posts

క్రైమ్ సర్వే:రోజుకు 80 హత్యలు 91 రేప్‌లు జాతీయ క్రైమ్‌ రికార్డ్స్‌ బ్యూరో

Satyam NEWS

ఏపీ సీఎం జగన్ కేసుల విచారణ ఈ నెల 12కి వాయిదా

Satyam NEWS

సన్నిహితుల వ్యాఖ్యలే మరింత ఇరికిస్తున్నాయా?

Bhavani

Leave a Comment