37.7 C
Hyderabad
May 4, 2024 14: 02 PM
Slider మహబూబ్ నగర్

సెల్ ఫోన్ దొంగపై ఎస్పీకి పిర్యాదు

వనపర్తిలోని పాత బస్టాండ్ ముందు వైన్ షాపు సమీపంలో తన సెల్ ఫోన్ చోరీ చేసిన దొంగపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సయ్యద్ అర్షద్ సెల్ నంబర్ 9160915850 జిల్లా ఎస్పీని కోరారు. నాగమ్మ తండాకు చెందిన దొంగ గురించి వనపర్తి టౌన్ పోలీస్ స్టేషన్లో పిర్యాదు చేశామని అయన చెప్పారు. ఫోన్ కాల్ చేస్తామని అడిగితె వైన్ శాపు ముందు ఫోన్ ఇచ్చామని, కాని ఫోన్ తీసుకుని పారిపోయాడని అయన తెలిపారు. జూన్ 22న ఒక సెల్ ఫోన్ చోరీ చేశాడని, దొంగకు నేర చరిత్ర ఉందని చెప్పారు. దొంగను పట్టుకుని సెల్ ఫోన్ అప్పగించాలని అయన ఎస్పీని కోరారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

14న సీఎం జగన్ పర్యటనపై డిప్యూటీ స్పీకర్ సమావేశం

Satyam NEWS

రోడ్డు ప్రమాదాల నివారణకు అవగాహనే ముఖ్యం

Satyam NEWS

ఫైట్ విత్ లైఫ్:వేల పాములు పట్టినా ప్రాణాపాయ స్థితిలో

Satyam NEWS

Leave a Comment