28.7 C
Hyderabad
May 5, 2024 09: 48 AM
Slider ముఖ్యంశాలు

తెలంగాణ సహకార గెజిటెడ్ ఆఫీసర్స్ డైరీ విడుదల

coop dairy

తెలంగాణ సహకార గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రూపొందించిన నూతన సంవత్సర డైరీ, క్యాలెండర్ ను   హైదరాబాద్ లో గృహకల్ప బిల్డింగ్ లోని సహకార శాఖ కార్యాలయంలో రాష్ట్ర అబ్కారీ, క్రీడా, పర్యాటక మరియు సాంస్కృతిక శాఖ మంత్రి V. శ్రీనివాస్ గౌడ్ ఆవిష్కరించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ, సహకార శాఖ మంత్రి  S. నిరంజన్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ, సహకార అనుబంధ శాఖల ఛైర్మన్ లు కొండబాల కోటేశ్వరరావు, కంచర్ల రామకృష్ణ రెడ్డి, సహకార శాఖ కమిషనర్ M. వీరబ్రహ్మయ్య, రాష్ట్ర TGO కేంద్ర సంఘం అధ్యక్షురాలు మమత, జనరల్ సెక్రెటరీ  సత్యనారాయణ పాల్గొన్నారు.

ఇంకా హైదరాబాద్  జిల్లా అధ్యక్షులు  కృష్ణ యాదవ్, సిటీ అధ్యక్షులు గుండూరి వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పరమేశ్వర రెడ్డి, తెలంగాణ Co Op గెజిటెడ్ ఆఫీసర్స్ సెంట్రల్ అసోసియేషన్  అధ్యక్షులు జగన్ మోహన్, జనరల్ సెక్రెటరీ భీమ్ రాజ్ లతో పాటు సహకార శాఖ ఉద్యోగులు కూడా పాల్గొన్నారు.

Related posts

కార్పొరేట్‌ బానిసత్వమే బీజేపీ లక్ష్యం

Bhavani

సోషల్ మీడియా పై ఫిర్యాదుల కోసం అప్పిలేట్ కమిటీ

Satyam NEWS

దళిత క్రైస్తవ ఆత్మీయ సమ్మేళనం పోస్టర్ ఆవిష్కరణ

Bhavani

Leave a Comment