28.2 C
Hyderabad
June 14, 2025 11: 08 AM
Slider ప్రపంచం

డేంజర్ వైరస్: చైనాలో ప్రాణాలు తీస్తున్న కొత్తరకం వైరస్‌

danger virus

కొత్తరకం వైరస్‌ చైనాలో మరణ మృదంగం మోగిస్తోంది. మిడ్‌ చైనాలో చావకింద నీరులా విస్తరిస్తున్న కరోనా వైరస్‌ 41మంది ప్రాణాలను బలి తీసుకుంది. ఈ వ్యాది లక్షణాలో మరో ఏడుగురు హాస్పత్రుల్లో చికిత్స పొందుతుండగా ..వీరిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వుహాన్‌ నగరంలో హెల్త్‌ ఎమర్జెన్సీ ప్రకటించారు అధికారులు. వైరస్‌ విస్తరించకుండా చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఈ వైరస్‌ పదేళ్ల క్రితం హాంకాంగ్‌ లో కనిపించిందంటున్న అధికారులు..అక్కడ ఈ వ్యాది లక్షణాలతో 291మంది చనిపోయినట్టు చెబుతున్నారు.

Related posts

ముందు జాగ్రత్తలు పాటిద్దాం: కరోనా వ్యాప్తి అరికడదాం

Satyam NEWS

క‌రోనా నివార‌ణ‌కు న‌గ‌రంలో మేయ‌ర్,డిప్యూటీ మేయ‌ర్ ర్యాలీ….!

Satyam NEWS

ప్రయివేటు ట్రావెల్స్ బస్సులో రూ.5 కోట్ల బంగారం స్మగ్లింగ్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!