30.7 C
Hyderabad
May 5, 2024 05: 14 AM
ముఖ్యంశాలు

మంచినీళ్లు ఫ్రీ

#Fresh water

గ్రేటర్ హైదరాబాద్ లోని అన్ని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు తాగునీటిని తప్పనిసరిగా ఉచితంగా అందించాలని రాష్ట్ర ప్రభుత్వ మున్సిపల్ పరిపాలన, పట్టణాభివృద్ది శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్ ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు తగు చర్యలు తీసుకోవాలని జీహెచ్ ఎంసీ కమిషనర్‌కు సూచించారు.

తప్పనిసరి పరిస్థితుల్లో వాటర్ బాటిల్స్ సరఫరా చేస్తే, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధర వసూలు చేస్తే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వాటర్ బాటిల్స్ ను అధిక ధరకు విక్రయిస్తున్నారని ఒక స్వచ్ఛంద సంస్థ చేసిన ఫిర్యాదు మేరకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఈ ఆదేశాలు జారీ చేశారు.

Related posts

తిరుమల కొండపై ఉగ్రవాద మూకల గురి

Satyam NEWS

గంగుల ఇంటిపై ఐ‌టి, ఈడీ సోదాలు

Murali Krishna

నేడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment