41.2 C
Hyderabad
May 4, 2024 15: 10 PM
Slider విశాఖపట్నం

ఎస్పీని కలిసిన సీనియర్ జర్నలిస్టు తిలక్

#anakapallisp

అనకాపల్లి జిల్లా సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ గా ఇటీవల బాధ్యతలు చేపట్టిన కె.వి మురళీకృష్ణను సీనియర్ పాత్రికేయులు తిలక్ శనివారం కలిశారు. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసి అభినందించారు. జిల్లాలో నేర నియంత్రణ మరింత మెరుగుపడాలని అందుకు ప్రత్యేక చొరవ చూపాలని కోరారు. ఎస్పీ ని కలిసిన వారిలో పలువురు జర్నలిస్టులు ఉన్నారు.

Related posts

పంట నమోదు కార్యక్రమానికి రైతులకు ఆహ్వానం

Satyam NEWS

చెరువు మట్టి అక్రమ రవాణాపై కఠిన చర్యలు

Bhavani

విజయవాడలో 6న సమరసత సమ్మేళనం

Bhavani

Leave a Comment