Slider ప్రత్యేకం

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారు?

#telanganacmkcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎలా ఉన్నారోనని ఆందోళన చెందుతున్న వారికి ఇవి ఆయన లేటెస్టు ఫొటోలు.

హైదరాబాద్ లోని సోమాజిగూడ యశోద హాస్పిటల్ లో ఆయనకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో బాటు సిటి స్కాన్ తీశారు.

ఈ సందర్భంగా ఆయన యశోద హాస్పిటల్ కు నడచుకుంటూ వచ్చారు. వివిధ ఆరోగ్య పరీక్షలను చేయించుకున్నారు.

దీనికి సంబంధించిన ఫొటోలు ఇవి.

సీఎం కెసిఆర్ వెంట మంత్రి కేటీఆర్, ఎంపి జె. సంతోష్ కుమార్ ఇతర కుటుంబ సభ్యులున్నారు.

Related posts

మేనకా గాంధీ అనుచిత వ్యాఖ్యలకు పశువైద్యులు నల్ల బ్యాడ్జీలతో నిరసన

Satyam NEWS

న్యూ ఛేంజ్: చెత్తకు మారుపేరైన మునిసిపాలిటీలు మారాలి

Satyam NEWS

అనాధ పిల్లలకు ఆసరాగా నిలిచిన సోషల్ మీడియా

Satyam NEWS

Leave a Comment