27.7 C
Hyderabad
May 4, 2024 10: 43 AM
Slider అనంతపురం

పరిటాల సునీత పాదయాత్రను అడ్డుకోలేదు: డీఎస్పీ

మాజీ మంత్రి పరిటాల సునిత చేపట్టిన పాదయాత్రను పోలీసులు అడ్డుకుంటున్నారని సోషల్ మీడియాలో వస్తున్న సమాచారంలో వాస్తవం లేదని అనంతపురం డీఎస్పీ జి.ప్రసాదరెడ్డి స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పరిధిలోని గాండ్లపర్తి నుండీ రాప్తాడు వరకు ఆమె చేపట్టిన పాదయాత్రకు అనుమతి ఇచ్చామని ఆయన తెలిపారు. తాము అనుమతి ఇచ్చి తామే ఎలా అడ్డుకుంటాం అని ఆయన ప్రశ్నించారు. ఇటు ఆ పార్టీ కార్యకర్తలను గానీ అటు రైతులను గానీ ఎవర్నీ పోలీసులు ఆటంకపరచలేదని ఆయన స్పష్టం చేశారు. పాదయాత్ర సాఫీగా కొనసాగిందని. తప్పుడు సమాచారం కల్గిన వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయవద్దని డీఎస్పీ సూచించారు.

సత్యం న్యూస్. అనంతపురం

Related posts

నిర్మలమ్మ బడ్జెట్ కు జగనన్న ప్రభుత్వం కితాబు

Bhavani

6 న రాష్ట్ర బడ్జెట్‌

Murali Krishna

తెలుగు పబ్ @ కూచిపూడి వెంకట్ మారేడుమిల్లి

Satyam NEWS

Leave a Comment