Slider మహబూబ్ నగర్

కల్వకుర్తిలో రోడ్డు ప్రమాదం: ఒకరు విషమం

#roadaccident

కల్వకుర్తిలో నేడు రోడ్డు ప్రమాదం జరిగింది. ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలో మంగళవారం సాయంత్రం పార్థసారథి సినిమా హాల్ దగ్గరలో కల్వకుర్తి నుండి నాగర్ కర్నూల్ వెళ్లే లారీ ఒక పాదచారుడుని ఢీ కొట్టింది. దీంతో అతనికి తీవ్ర గాయాలు కావడంతో పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రికి స్థానికులు ప్రథమతి చికిత్స కోసం తరలించారు అతని పరిస్థితి విషమంగా ఉన్నట్లు డాక్టర్లు తెలిపారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

ఇదే కదా ప్రేమంటే….

Satyam NEWS

పేద వృద్ధ ఆర్యవైశ్యునికి ఆర్థిక సహాయం

Satyam NEWS

గంజాయి విక్రయించినా, సేవించినా, కలిగివున్నా కఠిన చర్యలు

Bhavani

Leave a Comment