స్వామి శ్రీ రామానంద యోగజ్ఞానాశ్రమంలో “అపర వాల్మీకి” జయంతి…!
సిధ్ధ సమాజ వ్యవస్థాపకులు, ఘోర తపస్వి…తమిళనాడు రాష్ట్రం పళినిలో సమాధి పొందిన స్వామి శ్రీ శివానంద పరమహంసల వారి జయంతి కార్యక్రమం….ఏపీలో ని విజయనగరం జిల్లా బాడంగి మండలం కామన్నవలసలో కడు వైభవంగా నిర్వహించారు…...