కొత్త జిల్లాలకు జీపీఎఫ్ ఖాతాల బదలాయింపు
తెలంగాణలో ప్రస్తుతం ఉమ్మడి జిల్లా పరిషత్‌ల పరిధిలో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ (జీపీఎఫ్) ఖాతాలను వారు పనిచేస్తున్న కొత్త జిల్లా పరిషత్‌లకు బదలాయించాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ ఉత్తర్వులు...