హిందువులపై దాడులను ఖండించిన తస్లీమా నస్రీన్
బంగ్లాదేశ్లో హిందువులపై జరుగుతున్న దాడులపై ఆ దేశ రచయిత్రి తస్లీమా నస్రీన్ తీవ్రంగా స్పందించారు. హిందువులపై జరుగుతున్న దాడులను వెంటనే ఆపాలని ఆమె అక్కడి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మరోవైపు హిందువుల భద్రతకు భరోసా...