34.2 C
Hyderabad
May 16, 2024 16: 44 PM

Tag : TSRTC Strike

Slider హైదరాబాద్

ప్రాణాలతో చెలగాటం అడుతున్న తాత్కాలిక డ్రైవర్లు

Satyam NEWS
ఆర్టీసీ బస్సుల యాక్సిడెంట్లు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఆర్టీసీ బస్సు ను చూస్తే ప్రజలు భయపడుతున్నారు. నేడు మలక్ పేట్ దిల్ సుఖ్ నగర్ ప్రధాన రహదారి పై భారీ ప్రమాదం తృటిలో తప్పింది....
Slider నల్గొండ ప్రత్యేకం

గౌరవనీయులైన తెలంగాణ సీఎం కేసీఆర్ గారికి….

Satyam NEWS
తెలంగాణ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో ఉద్యోగం చేద్దామనుకున్నా, ఆత్మగౌరవంతో బ్రతుకుదాం అనుకున్నా కానీ  మీలాంటి గొప్ప మనిషి ఉన్న ఈ రాష్ట్రంలో ఆత్మగౌరవంతో కాదు కదా కనీసం తెలంగాణలో ఎందుకు పుట్టాను  రా నాయనా అనే...
Slider మహబూబ్ నగర్

కార్మికుల పట్ల దారుణంగా ప్రవర్తిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్

Satyam NEWS
తెలంగాణ వ్యతిరేక ముఖ్యమంత్రి ఉన్న రోజుల్లో సకల జనుల సమ్మె చేసి విరమించిన రోజు కూడా ప్రభుత్వం కార్మికులను అడ్డుకోలేదని, అయితే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ దారుణంగా ప్రవర్తిస్తున్నారని మాదిగ...
Slider తెలంగాణ

కార్మికుల ఆత్మహత్యల విషయంలో ఏం చేయలేం

Satyam NEWS
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వానికి తాము ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వలేమంటూ హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంపై హైకోర్టులో మంగళవారం వాదనలు జరిగాయి. ప్రభుత్వం తీరు వల్లే కార్మికులు ఆత్మహత్యలు చేసుకున్నారంటూ...
Slider నిజామాబాద్

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

Satyam NEWS
నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన చిట్వేలా రాజేందర్ (52) ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్థాపానికి, మనోవేదనకు...
Slider తెలంగాణ ప్రత్యేకం

ఆర్టీసీ కార్మికులు, మీడియాపై పోలీసు జులూం

Satyam NEWS
విధుల్లోకి చేరేందుకు వస్తున్న ఆర్టీసీ కార్మికులను పోలీసులు, ఆర్టీసీ అధికారులు అడ్డుకుంటున్నారు. విచిత్రమైన ఈ పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో తప్పమరెక్కడా ఉండదు. రంగారెడ్డి జిల్లా హయత్ నగర్ బస్ డిపో వద్ద కార్మికులు పెద్ద...
Slider తెలంగాణ ముఖ్యంశాలు

సమ్మె విరమించినందుకు ఆర్టసీ కార్మికుడి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS
సమ్మె విరమిస్తున్నట్లు ఆర్టీసీ జేఏసీ నాయకుడు అశ్వద్ధామరెడ్డి చేసిన ప్రకటన విని తట్టుకోలేకపోయిన ఒక ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. నేషనల్ మజ్జూర్ యూనియన్ జిల్లా నాయకుడు రవి నాయక్ సూర్యాపేట ఆర్టీసీ డిపోలో...
Slider తెలంగాణ ప్రత్యేకం

ఆర్టీసీ కార్మికులను విధుల్లో చేర్చుకునేది లేదు

Satyam NEWS
ఆర్టీసీ పై రాష్ట్ర ప్రభుత్వం అనూహ్య నిర్ణయం తీసుకున్నది. కార్మికులు విధుల్లో చేరేందుకు ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని ప్రకటించింది. ప్రకటన వివరాలు ఇవి: రేపటి నుంచి విధుల్లో చేరతామని ఆర్టీసీ జెఎసి చేసిన...
Slider తెలంగాణ

ఆర్టీసీ కార్మికులు ఇక విధుల్లో చేరేందుకు ఉద్యమం

Satyam NEWS
ఆర్టీసీ కార్మికులు రేపు ఉదయం 6గంటలకు డిపోల వద్దకు చేరి విధులకు హాజరు కావాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అశ్వద్దామ రెడ్డి పిలుపునిచ్చారు. 52రోజులు సుదీర్ఘ పోరాటం చేశామని ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించి...
Slider తెలంగాణ

తెలంగాణ ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది

Satyam NEWS
తెలంగాణ లో ఆర్టీసీ కార్మికుల సమ్మె కొనసాగుతుందని జేఏసీ కన్వీనర్ అశ్వద్ధామ రెడ్డి ప్రకటించారు. కార్మికులు ఎవరు భయపడవొద్దని ఆయన కోరారు. రాష్ట్రంలో ఆర్టీసీ ప్రయివేటీకరణ సాధ్యం కాదని ఆయన అన్నారు. చట్టంలో ప్రయివేటికరణ...