25.2 C
Hyderabad
October 15, 2024 11: 34 AM
Slider నిజామాబాద్

గుండెపోటుతో మరో ఆర్టీసీ డ్రైవర్ మృతి

tsrtc redbus

నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం మంగల్పాహాడ్ గ్రామానికి చెందిన చిట్వేలా రాజేందర్ (52) ఆర్టీసీ డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. ఆర్టీసీ సమ్మె కారణంగా గత కొన్ని రోజులుగా ఆయన తీవ్ర మనస్థాపానికి, మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గుండెపోటు రాగా కుటుంబీకులు నిజామాబాద్ పట్టణంలోని బాంబే నర్సింగ్ హోమ్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం తెల్లవారుజామున ఆయన మృతిచెందాడు.

Related posts

కర్నూలు లో ఏపీ మానవ హక్కుల కమిషన్ కార్యాలయం ప్రారంభం

Satyam NEWS

అమెరికా ప్రభుత్వ యంగ్ పొయెట్  రాయబారిగా సూర్యాపేట జిల్లా వాసి

Satyam NEWS

బోనులో చిక్కిన మరో చిరుత

Bhavani

Leave a Comment