27.7 C
Hyderabad
May 16, 2024 03: 14 AM
Slider ముఖ్యంశాలు

ఏటూరునాగారం ఏజెన్సీలో పులుల భయం

#Leopard

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని భూపాలపల్లి , ములుగు జిల్లాలో ఏజెన్సీ ప్రాంతంలో పులుల భయం స్థానికులను వెంటాడుతుంది.

గత నెల 22 న వాజేడు మండలంలోని కొంగాల ప్రాంతంలో చిరుత కనిపించింది. కన్నాయిగూడెం ఐలాపురం అడవుల్లో పులి పాదముద్రలను అటవీశాఖ అధికారులు గుర్తించారు.

ఈ నెల 8 న వాజేడు మండలం దూలాపురం అడవి ప్రాంతంలో ఓ లేగ దూడను పులి చంపేసింది. ఐలాపూర్ మండలంలో పెద్ద పులి అడుగు జాడలు కనిపించాయి.

దీంతో ఏజెన్సీ ప్రాంతంలో పులుల జాడ ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో అధికారులు అడవుల్లోకి స్థానికులు వెళ్లవద్దని సూచించారు.

Related posts

నిత్యాన్నదాన సత్రాలపరిపాలనా కార్యాలయం ప్రారంభం

Bhavani

సస్పెన్స్:అమ్మాయి వెన్నెముకలో బుల్లెట్

Satyam NEWS

అంబేద్కర్, మహాత్మా గాంధీ విగ్రహాల ఆవిష్కరణ

Satyam NEWS

Leave a Comment