27.7 C
Hyderabad
May 16, 2024 05: 54 AM
Slider ఖమ్మం

పాల్వంచ డిఎస్పీగా వెంకటేష్

#paloncha dsp

ఇటీవల తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన బదిలీ ఉత్తర్వులలో భాగంగా పాల్వంచ డిఎస్పీగా వెంకటేష్ భాద్యతలు స్వీకరించారు.1991 బ్యాచ్ నందు ఎస్సై గా ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి, ఖమ్మం జిల్లా బోనకల్,సత్తుపల్లి,తల్లాడ,ఖమ్మం రూరల్, అశ్వాపురం,భద్రాచలం, మణుగూరు, ఖమ్మం 2టౌన్, అశ్వారావుపేట పోలీస్ స్టేషన్లలో విధులు నిర్వర్తించారు.2007వ సంవత్సరంలో సిఐగా పదోన్నతి పొందారు.సిఐగా చింతూరు ,ఏసీబీ,సత్తుపల్లి రూరల్, ఖమ్మం 1టౌన్,వరంగల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్సుమెంట్ లో పనిచేశారు.అనంతరం 2017 సంవత్సరంలో డిఎస్పీగా పదోన్నతి పొంది ఉట్నూర్ డిఎస్పీ తర్వాత కల్లూరు ఏసీపీగా పనిచేస్తూ బదిలీపై పాల్వంచ డిఎస్పీగా భాద్యతలు స్వీకరించారు.

Related posts

కూరగాయలు పంచిన అమెరికా వైసీపీ డాక్టర్ల బృందం

Satyam NEWS

పరిసరాలు పరిశుభ్రం చేసుకునే డ్రైడే నేడు

Satyam NEWS

ప‌ట్టుకున్న విలువ త‌క్కువే..కానీ సినీ ఫ‌క్కీలో కేస్ ను ట్రేస్ చేసిన ఎస్ఐలు…!

Satyam NEWS

Leave a Comment