40.2 C
Hyderabad
May 5, 2024 16: 59 PM
Slider రంగారెడ్డి

ఉప్పల్ మున్సిపల్  స్టేడియంలో చురుకుగా దసరా ఉత్సవ ఏర్పాట్లు

#uppal

దసరా ఉత్సవ వేడుకలకు వచ్చే ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని ఉప్పల్ దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు మందముల పరమేశ్వర్ రెడ్డి అన్నారు. సోమవారం ఉప్పల్ మున్సిపల్ స్టేడియంలో దసరా ఉత్సవాల ఏర్పాట్లకై  ఉప్పల్ దసరా ఉత్సవ సమితి అధ్యక్షుడు పరమేశ్వర్ రెడ్డి, ఈఈ నాగేందర్, డీఈ చందన ఇతర విభాగాల అధికారులు, ఉప్పల్ ఉత్సవ సమితి సభ్యులతో కలిసి మున్సిపల్ స్టేడియంలో ఏర్పాట్లను పరిశీలించారు.

ఈ సందర్భంగా పరమేశ్వర్ రెడ్డి మాట్లాడుతూ మున్సిపల్ స్టేడియంలో చెత్తచెదారం తొలగింపు, బురద లేకుండా చూడాలని, ఉత్సవ వేడుకలకు వచ్చే ప్రజలందరికీ ఇబ్బంది కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించా లని అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ సమితి అధ్యక్షులు పాలడుగు లక్ష్మణ్, ఉపాధ్యక్షులు మహంకాళి రాజు, ప్రధానకార్యదర్శి గొరిగే మహేష్, పాశికంటి నాగరాజు, బకారం లక్ష్మణ్, తుమ్మల దేవి రెడ్డి, సల్ల ప్రభాకర్ రెడ్డి, లింగంపల్లి రామకృష్ణ, మంద మురళీ కృష్ణ రెడ్డి,సుంకు శేఖర్ రెడ్డి, వర్కాల మధన్ గౌడ్, గోరిగే నగేష్, ఉల్చా రాజు, గోరిగే జాంగీర్, బర్ల కృష్ణ ప్రేమ్, ఎర్రవల్లి, శివ, సాయికృష్ణ,రామ్ రెడ్డి, పండ్ల బాలయ్య , కోమటి రెడ్డి కృష్ణ రెడ్డి, రత్నం,సుక్క జీవన్, సిడి వెంకట్, సుమన్ హనుమంతు, అస్లాం భాయ్, రాంరెడ్డి, తోకట రాజు బండారి రాం, కొండ్రు శ్రీనివాస్, ప్రశాంత్ రెడ్డి సల్ల రాజేందర్ రెడ్డి, పీటర్, జిత్తు రెడ్డి,,కన్నమైన నరేశ్, సతీశ్ కుమార్, బటకీర్ కుమార్, ఢిల్లీ చంద్రశేఖర్ రెడ్డి, బూత్కురి మధన్ గౌడ్ రేణుకుంట కిరణ్,అంకాస్ నరేష్, పండ్ల నరేందర్,బూత్కురి కన్నా గౌడ్, కిషోర్ అర్జున్ గౌడ్, కిషోర్, చంద్రశేఖర్, ముత్యంగారి రామ్ లక్ష్మణ్ ప్రేమ్ గౌడ్, బచ రామ్, కావలి రామ్, తైసీన్ , నాగరాజ్, రాజేష్ రవి రంగుల శేఖర్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

కాచిగూడ డివిజన్ లో 8 లక్షల రూపాయలతో నూతన డ్రైనేజీ పనులు

Satyam NEWS

ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సారుకు అశ్రునివాళి

Satyam NEWS

ఫాస్ట్ ఆక్షన్:మీనాకుమారి మృతదేహం తరలింపుపై ఆరా

Satyam NEWS

Leave a Comment