Slider తెలంగాణ

ఫాస్ట్ ఆక్షన్:మీనాకుమారి మృతదేహం తరలింపుపై ఆరా

etela on meenakumari dead body

లండన్‌ సదస్సులో ప్రసంగిస్తూ గుండెపోటుకు గురైన మృతి చెందిన నిమ్స్ వైద్యురాలు మీనా కుమారి మృతదేహం హైదరాబాద్ తీసుకురావడానికి తీసుకుంటున్న చర్యలపై అధికారులతో వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఆరా తీశారు. నిమ్స్ డైరెక్టర్ , వైద్య ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో హుజురాబాద్ నుండి మంత్రి ఫోన్ లో మాట్లాడారు.

ఇంకా అక్కడ పోస్ట్ మార్టం నిర్వహించలేదని ఆ ప్రక్రియ పూర్తి కాగానే మృతదేహంను తీసుకురావడానికి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు.

Related posts

కమ్యూనిస్టుల దారెటు ..?

Satyam NEWS

కరోనా ఎలర్ట్: ప్రజలు అందరూ అప్రమత్తంగా ఉండాలి

Satyam NEWS

గుడ్ న్యూస్: సీఆర్పీఎఫ్ జవాన్ కు కరోనా నెగెటివ్

Satyam NEWS

Leave a Comment