30.7 C
Hyderabad
May 5, 2024 05: 46 AM
Slider మహబూబ్ నగర్

ప్లాస్టిక్ నివారణ ప్రతి ఒక్కరి బాధ్యత: మున్సిపల్ కమిషనర్ రాజయ్య

#sontirajaiah

ప్లాస్టిక్ వస్తువుల నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కొల్లాపూర్ మున్సిపల్ చైర్ పర్సన్ రఘు ప్రోలు విజయలక్ష్మి, కమిషనర్ సొంటే రాజయ్య పిలుపునిచ్చారు. గురువారం కొల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ప్లాస్టిక్ నివారణపై వ్యాపారస్తులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా వారు మాట్లాడారు.ప్లాస్టిక్‌కు బదులుగా ప్రతి ఒక్కరూ పేపర్‌, గుడ్డ సంచులను వాడాలని సూచించారు. ప్లాస్టిక్ వస్తువులను,కవర్లను వినియోగించవద్దని వ్యాపారులకు,ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్లాస్టిక్ వివరణ ప్రతి ఒక్కరి బాధ్యత అన్నారు. ఈ సమావేశంలో ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ జమీర్ పాషా,మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

ఇంటర్ విద్యార్థిని మిస్సింగ్‌

Sub Editor

అనాధల రాత మారుస్తానంటున్న”గీత”

Satyam NEWS

విశాఖ ఆర్కే బీచ్ లో పోర్ట్ ట్ర‌స్ట్ ,డీసీఐ సంయుక్తంగా పూడిక ప‌నులు

Satyam NEWS

Leave a Comment