25.2 C
Hyderabad
May 16, 2024 22: 00 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

జగన్ కు షాక్: మంత్రి రోజాకు అవమానం

Satyam NEWS
ముఖ్యమంత్రి, YCP అధినేత జగనన్న సాక్షిగా నగరి వైసీపీలో వర్గవిభేదాలు బగ్గుమన్నాయి. ఇరు వర్గాలను కలపడానికి ప్రయత్నించిన జగన్ కే షాక్ ఇచ్చాయి. పరిస్థితిని చక్కదిద్దుదాం అనుకున్న జగన్ అవాక్కయ్యారు. జగనన్ మాటలను ఇటు...
Slider చిత్తూరు

సత్యవేడు సమీపంలో 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం

Satyam NEWS
3 మోటారు సైకిళ్లతో 7గురు స్మగ్లర్లు అరెస్టు తిరుపతి జిల్లా సత్యవేడు సమీపంలోని అడవుల్లో కూంబింగ్ చేపట్టిన టాస్క్ ఫోర్సు పోలీసులు 43ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకోవడంతో పాటు, ఏడుగురు స్మగ్లర్లను అరెస్టు చేశారు....
Slider చిత్తూరు

టీటీడీ పాలక మండలా? పాపాల మండలా?

Bhavani
తిరుమల తిరుపతి దేవస్థానం ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన పవిత్ర పుణ్యక్షేత్రం, హిందువులకు ఆరాధ్యదైవమైన తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధి. టిటిడి పాలక మండలిలో సభ్యత్వం పూర్వజన్మ సుకృతం. అయితే ఇప్పుడు పరిస్థితి అలా...
Slider చిత్తూరు

మృతుని కుటుంబానికి  శ్రీకాళహస్తి ఎమ్మెల్యే భరోసా

Satyam NEWS
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా గాజులమండ్యం పంచాయతీ దేశమ్మ నగర్ లో పర్యటిస్తున్న శ్రీకాళహస్తి ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఒక నిరుపేద కుటుంబానికి సహాయం చేశారు. గత సంవత్సరం తమ కుమారుడు...
Slider చిత్తూరు

చిత్తూరు జిల్లాలో ఒక్కరోజే ఐదుగురు యువతుల అదృశ్యం

Bhavani
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో గురువారం ఒక్క రోజే ఐదుగురు యువతులు అదృశ్యం అవ్వడం కలకలం రేపింది. తిరుపతి ఒజిలికి చెందిన నందిని, కుప్పం పట్టణానికి చెందిన రమ్య, మరో యువతి కీర్తి, కేవీ పల్లెకు...
Slider చిత్తూరు

పుత్తూరు లో టిట్కో ఇళ్లకు భూమిపూజ

Satyam NEWS
పుత్తూరు మున్సిపాలిటీ వినాయకపురం లో టిట్కో హౌసింగ్ వైఎస్సార్ జగనన్న నగర్ లో  4.5 కోట్లతో చేపడుతున్న మౌలిక సదుపాయాలకు మంత్రి ఆర్.కె.రోజా భూమిపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి ఆర్.కె.రోజా మాట్లాడుతూ సుమారు...
Slider చిత్తూరు

తిరుమలలో పిల్లలకు ట్యాగ్లు

Satyam NEWS
తిరుమలలో చిరుత సంచారం కలవరపెడుతోంది. దీంతో నడకమార్గంలో పోలీసులు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. మ.2గంటల తర్వాత 15 ఏళ్లలోపు పిల్లలకు అనుమతి ఉండదని తెలిపారు. ఏడో మైలు వద్ద చిన్న పిల్లల చేతికి ట్యాగ్లు వేస్తున్నారు....
Slider చిత్తూరు

శ్రీవారి భక్తులకు భద్రత కల్పించడంలో టిటిడి వైఫల్యం!

Bhavani
తిరుమల కొండపై ఏం జరుగుతుంది? ఎన్నడూ లేనివిధంగా ఇలాంటి అపసృతులు ఎందుకు జరుగుతున్నాయి? మఠాధిపతులు, పీఠాధిపతులు ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై ఎందుకు నోరు మెదపడం లేదు? అని రాయలసీమ పోరాట సమితి...
Slider చిత్తూరు

బిక్కు బిక్కుమని బతుకుతున్న టీడీపీ శ్రేణులు

Bhavani
ఉమ్మడి చిత్తూరు జిల్లలోని టిడిపి నేతలు కార్యకర్తలు భయం గుప్పిట్లో బ్రతుకుతున్నారు. ఎవరి మీద కేసు పెడతారో ఎవరిని ఎప్పుడు ఇక్కడ ఎలా అరెస్టు చేస్తారో తెలియక ఆందోళన చెందుతున్నారు. ఈ నెల నాలుగవ...
Slider చిత్తూరు

భూమనకి టీటీడీ పదవి పై తీవ్ర వివాదం..

Bhavani
టీటీడీ బోర్డు చైర్మన్ పదవి భూమన కి ఇవ్వడం పై పెను దుమారమే రేగుతోంది. తిరుపతి దేవస్థానం అంటే హిందువులకి స్వర్గధామం. అలాంటి చోట వేరే మతాలని పాటిస్తున్న వ్యక్తికీ టీటీడీ చైర్మన్ పదవి...