40.2 C
Hyderabad
April 29, 2024 18: 33 PM

Category : చిత్తూరు

Slider చిత్తూరు

పుంగనూరులో టీడీపీ కార్యకర్తల అక్రమ అరెస్ట్ ఖండించిన చంద్రబాబు

Satyam NEWS
పుంగనూరులో పదుల సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తల అక్రమ అరెస్టులు, నిర్భందాన్ని పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. పోలీసులు తమ నిర్భందంలో ఉన్నపార్టీ క్యాడర్ ను కోర్టులో హాజరు పరచకపోవడం,...
Slider చిత్తూరు

టీటీడీ నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి

Satyam NEWS
తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి నూతన చైర్మన్‌గా భూమన కరుణాకర్‌రెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం చైర్మన్‌గా ఉన్న వైవీ సుబ్బారెడ్డి పదవీ కాలం మరో వారం రోజుల్లో ముగియనుండటంతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్ సుబ్బారెడ్డి...
Slider చిత్తూరు

చిత్తూరు ఎస్‌పీ రిషాంత్‌ రెడ్డి చుట్టూ ముసురుకున్న వివాదం

Bhavani
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై రాళ్ల దాడి జరిగిన సంఘటనలో చిత్తూరు జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి వ్యవహారం వివాదాస్పదమవుతోంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని రావణాసురుడుగా చంద్రబాబు అభివర్ణించడం వల్లే వైసీపీ నేతలు నిరసన...
Slider చిత్తూరు

రేపు చిత్తూరు జిల్లా బంద్

Satyam NEWS
తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడు నేడు పుంగనూరు లో సృష్టించిన విధ్వంసాన్ని నిరసిస్తూ శనివారంనాడు చిత్తూరు జిల్లా బంద్ కు అధికార వైసీపీ పిలుపునిచ్చింది. ఈ మేరకు వైసిపి జిల్లా అధ్యక్షులు కె.అర్.జే...
Slider చిత్తూరు

చంద్రబాబు పై మంత్రి పెద్దిరెడ్డి మనుషుల రాళ్ల దాడి

Satyam NEWS
చంద్రబాబునాయుడు అన్నమయ్య జిల్లా పర్యటనలో ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్యకర్తల పరస్పర గొడవకు దిగడంతో అంగళ్లు దగ్గర హై టెన్షన్‌ వాతావరణం నెలకొంది. టీడీపీ బ్యానర్లను వైసీపీ కార్యకర్తలు చింపేయడం, ఆతర్వాత జరిగిన...
Slider చిత్తూరు

మంత్రి నారాయ‌ణ స్వామికి జగన్ షాక్‌!

Satyam NEWS
కొన్నాళ్ల కింద‌ట నుంచి రెడ్డి సామాజిక వ‌ర్గాన్ని టార్గెట్ చేస్తూ.. వ‌చ్చిన ఎస్సీ సామాజిక వ‌ర్గానికిచెందిన నాయ‌కుడు, మంత్రి కిళ‌త్తూరు నారాయ‌ణ స్వామికి పార్టీ అధిష్టానం గ‌ట్టి షాకే ఇచ్చిన‌ట్టు తాడేప‌ల్లి వ‌ర్గాలు చెబుతున్నాయి....
Slider చిత్తూరు

టీటీడీ ఎక్స్ అఫిషియో స‌భ్యునిగా కరికాలవలవన్ ప్రమాణస్వీకారం

Satyam NEWS
రాష్ట్ర దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలవలవన్ సోమవారం తిరుమ‌ల‌ శ్రీవారి ఆలయంలో టీటీడీ బోర్డు ఎక్స్-అఫిషియో సభ్యునిగా ప్రమాణ స్వీకారం చేశారు. టీటీడీ ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఆయ‌న‌ చేత ప్ర‌మాణ స్వీకారం చేయించారు. అనంత‌రం వేద‌పండితులు తీర్థ...
Slider చిత్తూరు

చిత్తూరు నియోజకవర్గ తెదేపాకు దిక్కెవరు?

Satyam NEWS
జిల్లా కేంద్రమైన చిత్తూరులో తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ ఎవరు అనే విషయంలో  రాజకీయ వర్గాలలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది. ఎన్నికల అయిన తర్వాత తెలుగుదేశం పార్టీకి మాజీ శాసనసభ్యుడు ఏఎస్ మనోహర్ రాజీనామా...
Slider చిత్తూరు

మదనపల్లె మార్కెట్‌లో టమాటా మోత

Bhavani
అన్నమయ్య జిల్లాలోని మదనపల్లె మార్కెట్‌లో టమాటా ధర రికార్డు మోత మోగింది. కిలో నాణ్యమైన టమాటా రూ.196 పలికింది. అత్యల్పంగా కిలో రూ.140 ధరను నమోదు చేసింది. దీంతో వినియోగదారుల్లో గుబులు మొదలైంది. మదనపల్లె...
Slider చిత్తూరు

చిత్తూరు వైసీపీ టిక్కెట్టుకు త్రిముఖ పోటి

Bhavani
వైస్సార్ కాంగ్రెస్ పార్టీలో చిత్తూరు నియోజకవర్గ అసెంబ్లీ స్థానానికి త్రిముఖ పోటీ నెలకొంది. ప్రస్తుత శాసనసభ్యులు జంగాలపల్లి శ్రీనివాసులు మరోసారి కూడా టిక్కెట్టు ఆశిస్తున్నారు. RTC వైస్ చైర్మన్ విజయానంద రెడ్డి ఈసారి టిక్కెట్టును...