30.3 C
Hyderabad
March 15, 2025 09: 58 AM
Slider నల్గొండ

సిసి రోడ్డు శంకుస్థాపనకు ముఖ్యఅతిథిగా శానంపూడి

#MLA Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని 17వ, 23వ, వార్డు ఎన్టీఆర్ నగర్ లోని సిసి రోడ్డుకు శంకుస్థాపన కార్యక్రమనికి ముఖ్య అతిథిగా స్థానిక శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి హాజరై సీసీ రోడ్డు కార్యక్రమన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో  మున్సిపల్ చైర్మన్,వైస్ చైర్మన్,కౌన్సిలర్లు. మరియు స్థానిక  నాయకులు,కార్యకర్తలు, మున్సిపాలిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఆంధ్రప్రదేశ్ సిఎం వై ఎస్ జగన్ ఏమన్నారంటే

Satyam NEWS

రాజ్ ఘాట్ వద్ద టిడిపి ఎంపిల మౌనదీక్ష

Satyam NEWS

గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కరించండి

Satyam NEWS

Leave a Comment