39.2 C
Hyderabad
May 4, 2024 20: 24 PM
Slider ముఖ్యంశాలు

ఆదిపురుష్ పై సీఎం ఆగ్రహం

#CM Bhupesh Baghel

ఆదిపురుష్ మూవీ టీమ్ పై ఛత్తీస్‌గఢ్ సీఎం భూపేష్ బఘేల్ తీవ్ర విమర్శలు చేశారు. ఆదిపురుష్ టీమ్ మొదట రాముడు, హనుమంతుల చిత్రాలను వక్రీకంరించారని, ఇప్పుడు సినిమా ద్వారా వారి మాటలను కూడా మార్చారని అన్నారు.

వారి చేత అసభ్యకరమైన మాటలను పలికించారని సీఎం మండిపడ్డారు. బజరంగ్ దళ్ మాట్లాడే మాటలను బజరంగి బలిచేత చెప్పించారని ఆరోపించారు. ఆదిపురుష్ టీమ్ ఈ రకంగా రాముడు, హనుమంతుడిని అవమానించారని, దాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీఎం తెలిపారు. తక్షణమే మూవీలోని అసభ్యకరమైన డైలాగులను తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు.

Related posts

అమెరికా అధ్యక్షుడిపై ఆగ్రహం వ్యక్తం చేసిన ఉక్రెయిన్ ఎంపి

Satyam NEWS

తడి పొడి చెత్తను వేరుచేస్తేనే స్వచ్ఛ భారత్

Satyam NEWS

భార్యను వేధిస్తున్న డాక్టర్ భర్త అరెస్టు

Satyam NEWS

Leave a Comment