Slider హైదరాబాద్

అధికార పార్టీ నేత బంధువట రోడ్డును ఆక్రమించేస్తున్నాడు

enchrohment

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టవచ్చా? ఎందుకు చేపట్టకూడదు. రోడ్డును ఆక్రమించి భవనాలు కట్టేసుకోవచ్చు. అయితే ఒక చిన్న క్లాజు ఉంది. అధికార పార్టీలో మీకు పలుకుబడి ఉండాలి లేదా మీరు ఎవరైనా పెద్ నాయకుడికి బంధువులు అయి ఉండాలి. మేడ్చల్ జిల్లా మల్కాజిగిరి నియోజకవర్గంలోని ఇందిరానగర్ లో ఇలాగే రోడ్డును ఆక్రమించి బహుళ అంతస్తుల భవనం ఒకటి నిర్మాణం అవుతున్నది.

రోడ్డును ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ ఆక్రమణ అధికారంలో ఉన్న పార్టీ నాయకుడి బంధువుదిట. అందుకే ఆయన ఏం చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదట.

Related posts

సీల్డ్ కవర్: వేములవాడ చైర్మన్ గా మాధవి వైస్ గా రాజేంద్ర

Satyam NEWS

వాళ్లతో  పోల్చకండి

Murali Krishna

తెల‌గ సంక్షేమం కోసం కృషి చేస్తున్న వైసీపీ పార్టీ: ధర్మాన

Satyam NEWS

Leave a Comment