40.2 C
Hyderabad
May 5, 2024 16: 28 PM
Slider ప్రత్యేకం

‘వీరసింహారెడ్డి’ ప్రభంజనాన్ని ఎలా అడ్డుకోవాలి?

#Nandamuri Balakrishna

‘వీరసింహారెడ్డి’ ప్రభంజనాన్ని ఎలా అడ్డుకోవాలి? ఇప్పుడు ఇదే కొందరి ప్రధమ ప్రాధాన్యతగా మారింది. నందమూరి బాలకృష్ణ నటించిన ‘వీరసింహారెడ్డి’ చిత్రం లో కొన్ని డైలాగ్ లు ప్రభుత్వ పెద్దలకు రుచించడం లేదు. అందులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్న డైలాగులు సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అవుతున్నాయి. బిట్లు బిట్లుగా ఉన్న వీడియోలు విస్తృత ప్రచారంలో ఉన్నాయి.

ఈ నేపథ్యంలోవాటిని చిత్రంలో ఏ సందర్భంలో అన్నారు? ఎవరినుద్దేశించి అన్నారో స్వయంగా తెలుసుకోవడానికి కొందరు కీలక అధికారులు గురువారం అర్ధరాత్రి ఆ సినిమా చూసినట్లు తెలిసింది. సర్కారుకు వ్యతిరేకంగా కొన్ని సంభాషణలు ఉన్నాయని గుర్తించారు. ప్రభుత్వ పెద్దలకు నివేదించారు. దీంతో ఈ సినిమా సంగతేంటో చూడాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.

Related posts

బలవన్మరణానికి పాల్పడ్డ నలుగురి కుటుంబం

Satyam NEWS

ఉపకార వేతనాలు, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలి

Satyam NEWS

బాంబ్ అటాక్:అసోం లో మూడుచోట్ల బాంబ్ పేలుళ్లు

Satyam NEWS

Leave a Comment